జీడిగుంట నరసింహమూర్తి

Story teller

I hav written more than 450 stories (including 30 stories in All India Radio)in all popular magazines.Drawing cartoons in all popular magazines and so far completed more than 2500 in 40 magazines .so far I have got printed one "STORIES SANKALANAM" Sofar Sahari has published 9 stories of mine in their popular magazine.
📖 6 రచనలు
📚 0 పుస్తకాలు
✍️ 80 ఇతర రచనలు
👥 3 Followers

సహరి రచనలు

WEEKLY General
అజాత శత్రువు
WEEKLY General
అవమానం
MONTHLY General
సన్మాన పత్రం
WEEKLY General
ఉదర పోషణార్థం
WEEKLY General
మువ్వలగంటల రిక్షా
MONTHLY General
పరిష్కారం దొరికింది

నా పుస్తకాలు

ఇతర రచనలు

వంటకీయం

లహరి సాహితీ వేదిక • 31 Jul 2026

మహానుభావా ఆ చిట్కాలు అన్ని నాకు తెలియనివి కావు రోజు మీకు కంచం దగ్గరకు అన్నీ వచ్చి చేరుతున్నాయి అంటే సంతోషించండి అని విసుక్కోవడం ఆమెకు కొత్త కాదు

చదవండి →

కథ కంచికి

ఈనాడు దినపత్రిక • 30 Jul 2026

తమిళనాడులోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన కాంచీ పుర మే కంచి.

చదవండి →

తత్వం బోధపడింది

ఉషా అంతర్జాల వారపత్రిక • 28 Jul 2026

చూసారా ? భక్తికి మెట్లు అడ్డం కాదు . రుచికరమైన వేడి వేడి ఆహారాలు అవసరం లేదు. ఈ ఆనందాల కోసమే మనం పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటున్నట్టుగా ఉంది. మనకు మనంగా సహాయం కోరిన మా తమ్ముడుకి మాత్రం ఒక్క రూపాయి ఖర్చు పెట్టడానికి మనసు రాలేదు. మనకు ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఎక్కడికక్కడ తన ఖర్చు తగ్గించుకుంటూ,ఆ భగవంతుడి సాయంతో ముందుకు సాగిపోతున్నాడు. మనం దేవుళ్ళను చూడకుండానే కిందే కూలబడి పోయాం. ఇకనుండి ఈ వయసులో అంతంత దూరం ప్రయాణం చేసి ఇబ్బందులు పడటం మనవల్ల కాదు.. మ

చదవండి →

మనలో ఒకరు (కథ ) రచన : జీడిగుంట నరసింహ మూర్తి (26/7/2026 విశాలాంధ్ర ఆదివారం అనుబంధంలో నా కథ ) “ ఇంట్లో వంట చేసుకోలేకపోతున్నానని రోజూ పోరుతున్నావుగా . ఈ అమ్మాయి మాకు దూరం బంధువు అవుతుంది. కావలసిన వాళ్ళు ఎవరూ

విశాలాంధ్ర ఆదివారం • 26 Jul 2026

దానితో రమణి ఆలోచనలకు ఊపిరి పోసినట్లయ్యి ఏదో విధంగా రత్నాన్ని ఇంట్లోంచి సాగనంపడానికి నిర్ణయించుకుంది.

చదవండి →

మనలో ఒకరు

విశాలాంధ్ర • 26 Jul 2026

“తనకు ఇక్కడ ఏమి ఇబ్బందులు ఉన్నాయో ? ముందు అవి కనుక్కో. ఎంత మటుకు మన స్వార్ధం కోసం ఆ అమ్మాయిని ఇక్కడ ఉండిపొమ్మంటే ఏం బాగుంటుంది ?అయినా తన మీద ఎన్నాళ్ళు ఆధారపడతావు? ఎప్పటికైనా తను వాళ్ళ ఊరు వెళ్లిపోవాల్సిందే కదా ! “ అన్నాడు శ్రీకాంత్ కలిపించుకుని.

చదవండి →

నాలాగా ఎందరో

గోతెలుగు • 28 Sep 2022

ఏమిటో మన చాదస్తం . ఆడపిల్ల పెళ్లి అయితే ఇల్లు విడిచి వెళ్లిపోతుంది అని అనుకుంటాం కానీ ఈ రోజుల్లో మగపిల్లల పరిస్తితి కూడా అంతే. వాళ్ళూ పెళ్ళాం వెనకాల వెళ్లిపోతారు.

చదవండి →

మనఃప్రక్షాళన

గోతెలుగు • 04 Dec 2022

ఋణ బాధ ఎక్కువవడంతో గోవిందరావు ఉంటున్న చిన్నిల్లు,ఆకలితీరుస్తున్న ఆ కొద్దిపాటి పొలం కాస్తా అప్పుల వాళ్ళ పాలయ్యింది. ఆ పక్కనే ఎవరో జాలిపడి వాళ్ళింట్లో ఒక గది ఇచ్చి ఆ కుటుంబాన్ని తలదాచుకోమన్నారు. కళ్ళముందు నలుగురాడపిల్లలు కనిపిస్తూ ఉంటే వాళ్ళ పెళ్లి మాట దేవు

చదవండి →

అపరాధి

గోతెలుగు • 11 Dec 2022

చాలు మీరు రమణమూర్తి గారని కన్ఫర్మ్ అయిపోయింది. . మేము మీ కోసమే వచ్చాం హైదరాబాద్ నుండి. క్రితం సారి వచ్చినప్పుడే మీ వద్దకు రావాల్సింది వేరే కారణాల వల్ల రాలేకపోయాం. ఇప్పటికి మిమ్మల్ని చూసే అదృష్టం దక్కింది. బహుశా మీరు మమ్మల్నెవరినీ గుర్తు పట్టడం కష్టమేమో .

చదవండి →

మంచి మనసుకు మంచి రోజులు

గోతెలుగు . • 26 Dec 2022

ఈ విషయంలో నేను బాధ్యత తీసుకోలేను సుబ్రమణ్యం గారు.

చదవండి →

సమస్య తీరింది

గోతెలుగు • 28 Dec 2022

కూతురు చిన్న ఇబ్బంది పడినా అతని మనసు ఊరుకోదు. తనేమేనా ఆస్తులు, ఇళ్ళు ఇవ్వలేక పోవచ్చు చిన్న చిన్న వస్తువులు కూడా కొని ఇవ్వలేక పోతే ఉండి ఏం ప్రయోజనం ? తన బంధువుల్లో ఎంతోమంది పుట్టింటికొచ్చి ఎన్నో విలువైన సామాన్లు తీసుకుపోతూ ఉంటారు. ఇంకొంతమంది అయితే ఆడ పిల్

చదవండి →

పరగడుపు

గోతెలుగు • 02 Jan 2023

ఏమోయ్ ఇది విన్నావా ప్రిజ్జులో ఇరవై నాలుగు గంటల కన్నా ఉంచిన దోసెల పిండి వాడితే విషంగా మారిపోతుందిట . అలాగే ఏదైనా ప్రిజ్జులోంచి బయటకు తీసిన పదార్థాలు గంట లోపు బయట ఉంచకుండా వేడి చేసి తిన్నా అది కూడా విషం అయిపోతుందిట .రేపటినుండి దోసెల పిండి , ఇడ్లీ పిండి ఏ

చదవండి →

అనుభూతి

గోతెలుగు • 13 Jan 2023

అవును స్త్రీ తలుచుకుంటే ఈ రోజుల్లో సాధించలేనిది ఏముంది ? " అని మనసులో అనుకున్న మాటలు పైకి రానే వచ్చాయి. తను తనువంతా పులకరించిపోతూ "అంతా మీ ప్రోత్సాహమే ఇది. భయపడి అందరికీ దూరంగా మసులుకుని ఉంటే ఈ రోజు ఈ గౌరవానికి నోచుకునే దానిని కాదు. ఈ అనుభూతి నా జీవితంలో

చదవండి →

ఆపద్బాంధవులు

గోతెలుగు • 27 Jan 2023

" పెళ్లి బాగా జరిగిందా అయ్యగారూ ! అందరినీ కాళ్ళు కడుక్కోమనండి. ఇప్పటికే బాగా ఆలస్యం అయ్యింది. భోజనాలు వడ్డిస్తాను" అని మా నాన్నతో అంటూంటే నేనూ మా అమ్మా ఆశ్చర్య పోయాం. అదేమిటి ? భోజనాలకు కూర్చోమంటోంది ఈ ముసలావిడకు మతి భ్రమించలేదు కదా ? అని అనుమానం వచ్చింద

చదవండి →

ఉదర భార న్యాయం "

తపస్వీ మనోహరం • 29 Jan 2023

టీవీలో అప్పుడప్పుడు యోగా గురువు రాందేవ్ బాబా విన్యాసాలు చూస్తున్నప్పుడు అతనికి ఆశ్చర్య వేసేది . ఆయన పొట్టను విష్ణుచక్రంలా తిప్పేస్తూ అప్పడంలా లోపలకు లాగేసి అరగంటకు పైగా వీక్షకుల కళ్ళు తిప్పుకోలేని విధంగా యోగా చెయ్యడం అది నిజంగానా లేక ఫోటోగ్రఫి ట్రిక్క

చదవండి →

నేనో పార్టీ పెడుతున్నాను

గోతెలుగు • 31 Jan 2023

అమ్మా. మీరు నాకో మాట ఇవ్వాలి. వెంకటరావు గారు నా భర్త.ఆయన చాలా కాలంగా సైకియాట్రిక్ డిజార్డర్ తో బాధపడుతున్నారు. చెయ్యడానికి ఒక ప్రభుత్వ శాఖలో మంచి ఉద్యోగం చేశారు.కొన్నాళ్లు రాజకీయ నాయకులతో తిరిగారు. కొన్ని సంవత్సరాల క్రితం చేస్తున్న ఉద్యోగంలో ఆయన మీద ఏదో

చదవండి →

రొటేషన్

గోతెలుగు • 07 Feb 2023

ఇలా గొప్పకొద్దీ ఇవ్వడం మానేసి ఏ పిల్లల చేతిలోనో ఒక అయిదొందలు పెట్టినా అవతల వాళ్ళు సంతోషిస్తారు. పోనీ మగవాళ్ళకు ఒక లుంగీ పంచ, ఆడవాళ్ళకు వంటింట్లో పనికి వచ్చే ఏదో వస్తువు ఇవ్వచ్చు కదా. అమ్మో అవి అంటే మళ్ళీ డబ్బు పెట్టి కొనాలి. ఇవన్నీ ఎవరో అప్పనంగా ఇచ్చినవి.

చదవండి →

సమయస్పూర్తి "

తపస్వీ మనోహరం • 01 Feb 2023

మా అన్నయ్యకు నిన్నటినుండి హై బీపీ . కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. తగ్గుతుందేమో అని నిన్నంతా చూశాం . సిస్టాలిక్ ప్రెషర్ రెండొందలు పైగా ఉంది. అపాయింట్మెంట్ తీసుకునే టైమ్ కూడా లేదు. అందుకే వెంటనే బయలుదేరి వచ్చేశాము. పోనీ ఇక్కడ దగ్గరలో ఇంకెవరెనా పేరున్న డాక్

చదవండి →

క్షోభకు తెర

గోతెలుగు. కామ్ • 14 Feb 2023

ఏది ఏమైనా ఇన్నాళ్ళు తను వ్యవహరించిన తీరుకు, తనను బాధించిన పరిస్తితులకు శాశ్వత పరిష్కారం కనపడుతోంది. . తన విషయంలో ఎవరు ఏమనుకున్నా, ఎటువంటి విమర్శలు చేసినా అందరిలోనూ అవమానించాలి అని చూసినా తను ఇక ఏ మాత్రమూ చలించేది లేదు. ఈ క్షణం నుండి తన పాలసీ కూడా మార్చుక

చదవండి →

ద్వార పాలకులు

తపస్వీ మనోహరం • 19 Feb 2023

ఈ సమస్య మనం ఒక్కళ్ళమే కాదులేవోయ్. చాలా మంది అనుభవిస్తున్నారు. అసలు నాకు తెలియక అడుగుతాను. మనమే వాళ్ళ ఇంటికి వెళ్లాలని ఎందుకు పట్టు పట్టాలి ? మన కూతురు , అల్లుడు, మనవడితో కొన్ని రోజులు గడపటమేగా మనకు కావలసింది ?

చదవండి →

రూప కల్పన

గోతెలుగు • 21 Feb 2023

అదృష్టం కలిసి వస్తే మనిషి సాధించలేనిది ఏమీ లేదు" అని నారాయణ నిరూపించడమే కాకుండా వీడు ఎందుకూ పనికిరాడు అనుకున్న అతని తల్లి తండ్రులకు అతనే ఆధారమయ్యాడు.కొన్ని జీవితాలు ముందుగానే రూపకల్పన చెయ్యబడతాయని చెప్పడానికి నారాయణ ఒక ఉదాహరణ *

చదవండి →

"పొరపాటుకు ఫలితం"

తపస్వీ మనోహరం • 26 Feb 2023

"మేము ముందే అనుకున్నాంలే నువ్వు తేవని. ఎందుకంటే మేము నీకు వెళ్ళేటప్పుడు డబ్బులు ఇచ్చి పంపలేదుగా ? " అన్నారు వాళ్ళు కర్కశంగా.అతను ఏమి చెప్పినా వాళ్ళు నమ్మేటట్టు లేరు. అక్కడ పనిచేస్తున్నంత కాలం వాళ్ళకు అతని మీద దురభిప్రాయం మాత్రం పోలేదు.

చదవండి →

ఆ ముగ్గురూ ....

లహరి సాహితీవేదిక • 17 Jul 2026

శ్రావణ్ జీవితంలో అతన్ని వెనక్కి లాగింది పరిస్థితులు కాదు… ముగ్గురు మనుషులు. అతని ఎదుగుదలను అడ్డుకున్న వారు బయటివాళ్లు కాదు… అతని చుట్టూనే తిరిగే నీడలు.

చదవండి →

మెలకువగా ఉంటున్నారా

ఈనాడు దినపత్రిక • 05 Jul 2026

ప్రయాణకులు తమ గమ్యాలకు చేరగానే ఓడను వదిలి వెళ్ళిపోయినట్లు ,మనిషి కూడా కొన్నాళ్ళకు తన సంపదలన్నిటితో పాటు ఈ భూమిని వదిలి వెళ్ళిపోతాడు. మిగిలేది కీర్తి మాత్రమే అంటారు గుర్రం జాషువా. అలా మనం ఏమైనా మిగులుస్తున్నామా అన్నదే ఆలోచించాల్సిన విషయం ***

చదవండి →

అంతర్మధనం

గోతెలుగు. కామ్ • 04 Mar 2023

"ఈ ఉగాదికి మీ కొత్తల్లుడిని పిలిచావా ? ఒకవేళ వాళ్ళతో నువ్వు బిజీగా ఉంటే చెప్పు . రేపు మాట్లాడతాను. ఏమీ లేదు ఒక సారి పండగ శుభాకాంక్షలు చెపుదామని ఫోన్ చేశాను అన్నాడు మాధవ్

చదవండి →

తోడికోడళ్ళు

తపస్వీ మనోహరం • 05 Mar 2023

మూర్తీభవించిన మూర్ఖత్వంతో కూడిన చాదస్తం ఇద్దరిలో సరి సమానంగా జీర్ణించుకుపోవడం వల్ల పై పెచ్చు ఆ పాత ఇళ్లే ప్రాణంగా పెట్టుకుని జీవిస్తున్న వాళ్ళిరువురూ అద్దెకు వచ్చిన వాళ్ళకు అనేక నిబంధనలు పెట్టసాగారు.

చదవండి →

రచయిత్రి

తపస్వీ మనోహరం • 28 May 2023

"సార్ . ఆవిడొచ్చినా కథల గురించి చర్చించేది ఏమీ లేదు. కథలు ఆల్రెడీ రాసినవి ఇక్కడే పెట్టి వెళ్లారు. ఒకసారి చూసుకుని ఓకే చేసేస్తే పేమెంట్ గురించి ఏదో రకంగా నేను మేనేజ్ చేస్తాను "అంది గాయత్రి అసిస్టెంట్.

చదవండి →

పరగడుపు

ఉషా అంతర్జాల వార పత్రిక • 29 Jun 2026

“హతవిధీ! భార్యలు పుట్టింటి కెళ్ళి నప్పుడు వంట రాని మగవాళ్లకు ఇంతటి ఘోరమైన శిక్ష అనుభవించక తప్పదా ?” అసలు మగ వాళ్ళందరూ మంచో చెడో ప్రతి వాడూ చేతులు కాల్చుకోవాలి. కనీసం అన్నమైనా వండుకో గలిగితే ఏ పచ్చళ్ళో వేసుకుని తినేయొచ్చు. పూర్తిగా హోటళ్ల మీద ఆధారపడే

చదవండి →

కాలాతీత వ్యక్తులు "

గోతెలుగు. కామ్ • 18 Mar 2023

మా ఇంటికి పేపర్ చదువుకోవడానికి వచ్చే వాళ్ళు అతను మా అరుగుల మీద కూర్చోవడం సహించలేకపోతున్నట్టు అర్ధమయ్యింది. ఇప్పుడు వాళ్ళ స్వేచ్ఛకు భంగం వాటిల్లినట్టుగా బాధపడుతున్నారు.

చదవండి →

ఇక చాలు బాబోయ్ చాలు .

తపస్వీ మనోహరం • 19 Mar 2023

పైకి ప్రేమలు నటిస్తూ ఒకరి వెనుక ఒకరు పొగపెట్టుకునే అత్తా , కోడళ్ళ వ్యవహారాల దగ్గర నుండి కుటుంబాలలో రగిలిపోయే అసూయలు , ద్వేషాలు, ఈ ఇంటిమీద కాకి ఆ ఇంటిమీద, ఆ ఇంటిమీద కాకి ఈ ఇంటిమీద వాలని కక్షలు, కార్పణ్యాలు, ఆర్ధిక వ్యవహారాలలో ఎక్కువ, తక్కువలు పట్టించుకుని

చదవండి →

ఇటీజ్ నన్నాఫ్ యువర్ బిజినెస్ "

గోతెలుగు. కామ్ • 25 Mar 2023

ఆయనకు 60 ఏళ్ళు పైన ఉంటాయి. లౌక్యం తెలుసు. వ్యాపార విషయాలు ఎవరితో పడితే వాళ్లతో మాట్లాడకూడదని తెలిసిన వ్యక్తి.చూస్తూంటే పక్కనే ఉందని నేను ఒక్కడినే ఎక్కువ సామాను కొంటున్నట్టుగా నాకు అనిపిస్తోంది.

చదవండి →

ఆయ్ ...పెళ్లారం అండీ బాబూ

తపస్వీ మనోహరం • 30 Apr 2023

ఏమిటమ్మా ఇది . మీ ఇద్దరి చాదస్తాలు చూస్తూంటే నాకు ఒళ్ళు మండిపోతోంది. అప్పుడే నాకు పెళ్ళా ? అసలు నా ఇష్టం అంటూ ఈ ఇంట్లో లేదా ? ఎవరినో ఒకరిని అంటగట్టి ఇంట్లోంచి తరిమేయ్యాలని చూస్తున్నారా ?

చదవండి →

ఎందరో బాధితులు అందరికీ మా సానుభూతులు "

తపస్వీ మనోహరం • 01 May 2023

పోనీ ఒక గంటసేపు పుస్తకాలు చదువుకో. ఏవైనా కథలు వ్రాసుకో. నువ్వు నిజంగా చెయ్యాలంటే ఎన్ని పనులు లేవు ? పోనీ నీకు తోచినది చేస్తున్నావు అనుకుంటే దానికి అర్ధరాత్రే ఎందుకు ఎంచుకున్నావు ? పైగా మానసిక రోగిలా ఆ అరుపులు ఏమిటి ? నాకేమీ నచ్చలేదు.

చదవండి →

మనిషిలోని మరో కోణం (

మాధురి మాస పత్రిక • 01 Jun 2023

చాలా మంది చేసే తప్పే నువ్వూ, మీ ఆవిడా చేశారు. ఇళ్ళల్లో పని చేసే పనిమనుషులు చాలా కష్టాల్లో ఉండి నాలుగిళ్ళల్లో పనిచేసుకుని జీవితాలను లాగిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకు మనం ఏదైనా వస్తువు ఇవ్వాలని అనుకుంటే వాళ్ళ నుండి ఏమీ ఆశించకుండానే ఊరికే ఇచ్చేయ్యాలి.

చదవండి →

ముగింపు లేని కథ"

విశాలాంధ్ర ఆదివారం అనుబంధం • 18 Jun 2023

కూర్చోండి. నదిలో మాకు దొరికిన శవం తాలూకు బట్టలు చూపిస్తాం. అవి కానీ మీ వాళ్ళవే అని మీరు నమ్మితే ఇక్కడకు రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆత్మహత్యలు చేసుకున్నవాళ్ళ శవాల మార్చురీ దగ్గరకు తీసుకు వెళ్ళి చూపిస్తాం ...

చదవండి →

ఊహాతీతం

విశాలాంధ్ర దినపత్రిక ఆదివారం అనుబంధం • 30 Jul 2023

తన తమ్ముడు తన నెత్తిమీద వేసుకుని ఆచరణలో కార్య రూపాన్ని కావించి తరతరాలకు అందరూ గుర్తించుకునేలా చేసి తన ఆత్మ విశ్వాసాన్ని బలంగా చాటుకున్న అతని పట్ల ఆ అన్నదమ్ములందరికీ ఆ క్షణంలో ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో అర్ధం కాక వారి గొంతులు చాలా సేపు మౌనంగా మూగగా ఉండిపోయ

చదవండి →

ఇంటికన్నా గుడి పదిలం "

విశాలాంధ్ర ఆదివారం అనుబంధం • 27 Sep 2023

మన వాళ్ళు ఖండాంతరాలు దాటితే ఇక ఎవరూ గుర్తుకు రారు. సంబంధాలు అలా ఏడ్చాయి కానీ ఒకరినని ఏం ప్రయోజనంలే "

చదవండి →

పరిష్కారం దొరికింది

సహరి మాసపత్రిక • 01 Oct 2021

ఏదో శాస్త్రం చెప్పినట్టు ఇంట్లో ఖర్చు ఎక్కువయ్యి ఎలా తగ్గించాలో తెలియక సతమతమవుతూ వుంటే అప్పులు చేసి కూడా ఆవిడను వృద్దాశ్రమాలకు పంపించాల్సిన అవసరం ఏముంది ?

చదవండి →

అవమానం

సహరి వార పత్రిక • 18 Feb 2022

తను అహంకారంతో చేసిన తప్పును జీవితంలో సరిదిద్దుకోగలడా ? తన తొందరపాటుకు శిక్ష అనుభవించ వలసిందే. మనసును ప్రక్షాళన చేసుకున్నాక మోహన్రావు నిట్ట నిలువునా చేసిన అవమానం తాలూకు భారం మెల్లమెల్లగా దిగి రామారావుకు ఇప్పుడు తదుపరి కర్తవ్యం బోధపడింది

చదవండి →

సన్మాన పత్రం (

సహరి మాస పత్రిక • 01 Feb 2022

మీ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ?” అడిగాడు ముకుందరావు .ఆయనే సన్మాన పత్రాలు తయారుచేసే వ్యక్తి .మనిషి పుష్టిగా బలంగా వున్నాడు. ఆ చేతికీ, ఈ చేతికీ అన్ని రకాల లోహాల ఉంగరాలు తళతళ మెరిసిపోతున్నాయి. ఇది కాక ముంజేతికి ఒక బరువైన కడియం చూస్తూంటే ఎవరికైనా అ

చదవండి →

ఉదర పోషణార్ధం ..

సహరి వార పత్రిక • 17 Dec 2021

కొన్నేళ్ళ తర్వాత ...... ఆ బంగళా ముందు “ఆడి” కారు ఆగింది . అందులోంచి సీనియర్ నటి రామి , ఆమె వెనుక ఆమె మేనేజర్ అనుసరించాడు .రామి ఇప్పుడు సీరియళ్లలోనూ, సినిమాలలోనూ ఒక బిజీ తార . ఆమె అడుగులకు మడుగులు ఒత్తుతూ, ఆమె సంపాదన తనివితీరా చూసుకుంటూ రియల్ ఎస్టేట్ వ్

చదవండి →

మువ్వల గంటల రిక్షా

సహరి వార పత్రిక • 12 Nov 2021

మా అబ్బాయి నీకు సహాయం చేస్తున్నట్టు నాకు మీ ఇంట్లో ఇందాక నువ్వు పెట్టిలో దాచి వుంచిన ఉత్తరాలతో పాటు వున్న ఫోటో చూపించే అంతవరకు తెలియదు . నాకు ముందే తెలిసి వుంటే నేను కూడా నీ పిల్లల పెళ్లిళ్లకు ఎంతో కొంత సహాయపడే వాడిని. ఇంకో విషయం . ఇకనుండి నీ ఆరోగ

చదవండి →

చిదంబర రహస్యం

సహరి వార పత్రిక • 30 Jul 2021

పాపం ఆఫీసులో పద్దెనిమిది గంటలు ఏసీ రూముల్లో పని చేస్తూంటే డి- విటమిన్ ఎలా అందుతుంది ? లేనిపోని రోగాలు వస్తాయి. రోజూ కాసేపు పొద్దున్నే మీరు గ్రిల్ లో ఎండలో నిలబడటం చాలా మంచి పని. డాక్టర్లు కూడా అదే చెపుతున్నారు. ఏదో సమయం చూసుకుని ఎండలో కాసేపు తిరగమంటున

చదవండి →

సమస్య ఎక్కడుంది ?

సహరి వార పత్రిక • 08 Oct 2021

నేను పొరపడ్డాను అండీ . వాసుమీద నిజాలు కన్నా నా అపోహతోనే నిర్ధాక్షిణ్యంగా ప్రవర్తించి అతని లేత మనసును గాయపరిచాను . చింటూకి వైద్య పరీక్షలు చేయించిన తర్వాత నేనే స్వయంగా వాసూ వాళ్ళింటికి వెళ్ళి నేను చేసిన తప్పును సరిదిద్దుకుంటాను “ అంది సుజన విచిత్రమైన

చదవండి →

సాంత్వన

సహరి వార పత్రిక • 23 Apr 2021

అవును వాడు చెప్పుకోలేని విచిత్ర సంఘర్షణల మధ్య నలిగిపోతున్నాడు . మనని సుఖపెట్టలేక పోతున్నానని వాడు నిత్యం ఆలోచిస్తూనే వుంటాడు . మన వియ్యంకుడిది అవకాశం . మనది మొదటినుండి పూర్తిగా చొరవలేని తనం. ఈ పరిస్తితులలో ఎప్పుడూ వాళ్ళదే పైచేయిగా వుండటం సహజం. జ

చదవండి →

అజాత శత్రువు

సహరి వార పత్రిక • 18 Mar 2022

తననే కాదు తనలాంటి ఎందరినో చేసిన అపకారాన్ని కూడా మరిచి ,వారిని హృదయపూర్వకంగా చేరదీస్తున్న మహనీయుడుగా ,అజాత శత్రువుగా అతని గుండెల్లో శాశ్వతంగా మిగిలిపోయాడు

చదవండి →

ఆపద్బాంధవుడు

విశాలాంధ్ర దినపత్రిక ఆదివారం • 05 Nov 2023

అందుకే అంటారు. అదృష్టవంతుల్ని చెడగొట్టలేరు దురదృష్టవంతుల్ని బాగుచెయ్యలేరని .

చదవండి →

విముక్తి

విశాలాంధ్ర ఆదివారం • 19 Nov 2023

ఆఫీసుకు వెళ్ళాక తెలిసింది తనని వేరే డిపార్ట్మెంట్ కు ట్రాన్సఫర్ చేశారని." అవును అంతకన్నా ఏం చెయ్యగలరు ? వాళ్లందరి రహస్యాలు తన దగ్గర ఉన్నాయి. ఎవరెవరు కంపినీలోని సరుకు ఇన్స్పెక్షన్ సమయంలో ఎంతెంత సంపాదించుకున్నారో తను చాలా రోజులనుండి గమనిస్తూనే ఉన్నాడు. కాన

చదవండి →

పెద్ద కష్టం

విశాలాంధ్ర ఆదివారం • 14 Jan 2024

అదృష్టం బాగుండి నువ్వే నా దగ్గరికి వచ్చావు. ఇప్పటికైనా నేను చెయ్యాలనుకున్నది చేసేశానన్న తృప్తి నాకు మిగిలింది ... ఆ తృప్తిని ఇలాగే ఉండనియ్యి ..

చదవండి →

డిటాచ్మెంట్

విశాలాంధ్ర ఆదివారం అనుబంధం • 24 Mar 2024

ఈ రోజుల్లో ప్రతి వారూ ఎన్నో విషయాలలో “డిటాచ్మెంట్ గా ఉండండి- లగేజ్ తగ్గించుకోండి” అని అంటూ సలహాలు ఇస్తూ ఉంటారు. “పాత సామానులే వదుల్చుకోలేక నానా విధాలుగా సతమతమవుతూ ఉంటే మన చుట్టూ ఉండే అల్లుకుపోయిన బంధాలను , మనుష్యులను దూరం చేసుకోవడం అసలు మన వల్ల అవుత

చదవండి →

అరుదైన వ్యక్తిత్వం

మాధురి మాసపత్రిక • 01 May 2024

సార్ మీది సముద్రమంత పెద్ద మనసు. నేను చేసిన తప్పునుండి నన్ను కాపాడి తిరిగి నా ఉద్యోగం నాకు వచ్చేటట్టు చేశారు. మీ లాంటి నిజాయితీ పరులను నేను ఎక్కడా చూడలేదు. మీకు భగవంతుడు ఎప్పుడూ రక్షగా ఉండాలని కోరుకుంటున్నాను " అన్నాడు పట్టరాని ఆనందంతో .

చదవండి →

దిద్దుబాటు

విశాలాంధ్ర ఆదివారం అనుబంధం • 26 May 2024

పరిస్తితులు తారుమారయినప్పుడే జీవిత సత్యం బోధపడుతుంది. ఏది ఏమైనా నా అర్ధం లేని అహంకారంతో అనాలోచిత నిర్ణయాలు తీసుకుని ఇప్పుడు ఉన్న ఉద్యోగాన్ని చేచేతులా పోగొట్టుకోవడమే కాకుండా నా కొడుకు టీసీ కూడా స్కూల్లో తీసేసుకున్నాను. పైపెచ్చు గొప్పలు పోయి మన కాలనీ అంతా

చదవండి →

తోడూ -నీడ

విశాలాంధ్ర ఆదివారం అనుబంధం • 01 Sep 2024

నిష్కల్మషమైన భార్య మనసును చూస్తున్నాక ఇలా ప్రతి క్షణమూ భర్తలకు తోడూ నీడగా ఉంటూ వారి ప్రతి సమస్యనూ అర్ధం చేసుకుని వారికి మనోధైర్యాన్ని ఇచ్చి మెలిగే భార్యలు ఉండటం ఎంత అదృష్టం ? అని అనుకున్నాడు విశ్వం కృతజ్ఞతాభావం నిండిన మనసుతో.

చదవండి →

ఆత్మాభిమానం

విశాలాంధ్ర ఆదివారం అనుబంధం • 21 Sep 2025

మీ నాన్నకు నేను, తాతయ్య అంటే కోపం . నిన్ను చూడాలని మా ఇద్దరి మనసు తపించి పోతూ ఉంటుంది. కానీ మేమేం చేయగలం చెప్పు తల్లీ ? పాపం మీ అమ్మకు మేము రావాలని ఉంటుంది. కానీ మీ ఇంట్లో మీ అమ్మ నోరు లేవడానికి వీల్లేదు .. “ అని చెపుదామని కామేశ్వరమ్మ అనుకుంది కానీ ఆ మా

చదవండి →

బాంబు పేలింది “

గోతెలుగు వెబ్ పత్రిక • 01 Oct 2024

నువ్వు నీ జీవితంలో ఎప్పటికైనా నాకు పెళ్లి చెయ్యగలవా ? లేదంటే నా దారి నన్ను చూసుకోమంటావా ?" అని బెదిరించడంతో గోపాలం వణికిపోతూ చూస్తూ “ అలాగే తల్లీ నాదేముంది ఏ అనామకుడినో , వెర్రివాడినో ఇచ్చి వారం రోజుల్లో పెళ్లి చేసేస్తాను . ఇక నీ ఖర్మ ఎలా ఉంటే అలా జరుగ

చదవండి →

యాత్ర

విశాలాంధ్ర ఆదివారం అనుబంధం • 10 Nov 2024

ఆర్ధిక పరిస్తితులు పరిపూర్ణంగా పుష్టిగా ఉన్నప్పుడు కాలం అన్ని గాయాలను మానిపి అటువంటి లోటు పాటులను మెల్లి మెల్లిగా దూరం చేస్తుంది. .భవిష్యత్తును కాలానికి వదిలేసి అందరూ ధైర్యంగా ఉండటం మంచిది

చదవండి →

" వ్యవస్థ "

విశాలాంధ్ర ఆదివారం అనుబంధం • 29 Dec 2024

తల్లి తండ్రుల పాత్ర పిల్లలను చదివించి ప్రయోజకులను చేయడం వరకేనా ? ఆ తర్వాత వారిపై ఎటువంటి హక్కు ఉండదా ? ఈ ప్రశ్నలకు ప్రస్తుత సమాజంలో సమాధానం దొరకడం కష్టమే మరి. *

చదవండి →

“ గండం తప్పింది “

విశాలాంధ్ర ఆదివారం అనుబంధం • 09 Feb 2025

ఏం సుబ్బా రావు గారు మీకు ఎన్నిసార్లు చెప్పినా అర్ధం కాదా ? ఈ రోజు నీళ్ళు పైకి ఎక్కించలేదుటగా ? మీరంతా ఇంట్లోనే ఉన్నారుగా ? అసలు ఈ బాధ్యతను మీకు అప్పగించిన ఇంటి ఓనర్ని అనాలి. మీరు మాత్రం కింద వాటాలో ఉండి చక్కగా పూల చెట్లు పెంచుకుంటూ మొత్తం నీళ్ళన్నీ వ

చదవండి →

“ బాస్ గండం “

విశాలాంధ్ర ఆదివారం అనుబంధం • 06 Apr 2025

నువ్వు చాలా తెలివైన వాడివి . ప్రతి సంవత్సరం ప్రమోషన్ లిస్టులో నీ పేరు ఖచ్చితంగా ఉండేది. ఒక కంపినీ మూసేసినంత మాత్రాన ఇంకో మంచి ఉద్యోగం దొరక్కుండా ఎలా పోతుంది ? నీ టాలెంట్ కు తగ్గ ఉద్యోగం నువ్వు ఎన్నుకోలేదని నాకనిపిస్తోంది. "

చదవండి →

“మాష్టారి బాకీ “(

విశాలాంధ్ర ఆదివారం అనుబంధం • 27 Apr 2025

గురువుగా ప్రతి విద్యార్ధిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్ళాల్సిన అవకాశం మాకు దొరికినందుకు మాలో ప్రతి ఒక్కరూ ఈ వ్యాపార బంధాల నుండి విముక్తులం కావాలి. . మానవ సంబంధాలను పెంచుకోవడం అనేదే మొట్టమొదటిగా గురువు , శిష్యుడు నుండే మొదలవుతుంది అని అర్ధం చేసుకున్నాను. . అప్

చదవండి →

ఆశయం

విశాలాంధ్ర ఆదివారం అనుబంధం • 25 May 2025

ఇందులో నాదంటూ ఏమీ లేదు. నా జీవితానికి నువ్వు ఒక దిక్సూచిలాగా మారి నన్ను ఒడ్డుకు చేర్చావు. ..” అంటూ ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు .

చదవండి →

“ సంకల్ప బలం “

విశాలాంధ్ర ఆదివారం అనుబంధం • 15 Jun 2025

ప్రముఖ తత్వవేత్త కారల్ మార్క్స్ చెప్పినట్టు “మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే “ . అసలు అలా ఆధార పడటం ఒక రకంగా ఆత్మహత్యా సదృశ్యంగా ఆమె భావిస్తోంది.

చదవండి →

“ఒకటి కొంటే ఒకటి ఫ్రీ"

లహరి సాహితీ వేదిక • 12 Dec 2025

మార్కెట్లో ఈ వస్తువుల విషయంలో జనాలను ఇంత కన్ఫ్యూజ్ చేసి చంపుతున్నారు కానీ ఇది ఆసుపత్రులలో కూడా ఎందుకు అప్లై చెయ్యకూడదు ? అదే రెండు కిడ్నీలు పోయిన వాళ్లకు ఒక కిడ్నీకు డబ్బు భరిస్తే ఇంకో కిడ్నీ ఫ్రీగా ట్రాన్స్ప్లాంట్ చేస్తామనో,క్లినిక్ లలో ట్రీట్మెంట్ చేయి

చదవండి →

నేరస్తుడు

లహరి సాహితీ వేదిక • 30 Jan 2026

“ఏమిటి నేనంత వెర్రి వెధవనిలా కనపడుతున్నానా ? నువ్వు చెప్పిన వస్తువులు తినడమే కానీ అమ్మడం అనేది నాకు ఘోరమైన అవమానం . పోనీ ఏదో కాలక్షేపం అయిపోతుంది అనుకుంటే దుమ్ము రేపుకుంటూ వచ్చే బస్సు, వెళ్ళే బస్సు దగ్గర ఎలా కూర్చుంటానని అనుకుంటున్నావు. అసలే నాకు ముక్క

చదవండి →

కాని పనులు

లహరి సాహితీ వేదిక • 20 Feb 2026

మార్కెట్లో పాడయిపోయి , వాడిపోయి పక్కన పడేసిన కూరకాయలన్నీ అతి తక్కువ రేట్లతో కొనుక్కోవడం చూసాడు రమణ మూర్తి. అతని కళ్ళు తిరిగిపోయాయి. వీళ్ళంతా తక్కువ ధరలో కర్రీ పాయింట్లు లాభసాటిగా నడిపిస్తున్నారు అంటే దాని వెనక రహస్యం ఇదన్న మాట.

చదవండి →

మొండి బకాయి

లహరి సాహితీ వేదిక • 23 Mar 2026

మనం కడుపు నిండా మూడు పూటలా మెక్కుతున్నాం కదయ్యా ! వేళకు క్రమం తప్పకుండా తన రక్తాన్ని పాలుగా మార్చి మీ కడుపులు నింపుతుండే నా గేదెకు ఇంత ద్రోహం తలబెడతారా?

చదవండి →

“సుందరో పాఖ్యానం"

ఉషా పక్ష పత్రిక • 30 Apr 2026

ఇటువంటి సమస్యలు మా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. అసలు ఏ పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పింది ఇలా వెతికి పట్టుకోమని. ఆ చేసేదేదో వాళ్లే చేయొచ్చు కదా. లేకపోతే పోస్ట్ మ్యాన్ ను అడిగితే తెలిసిపోతుంది.

చదవండి →

నారాయణ బలి -ఆచారం వెనుక ఆధ్యాత్మిక అర్ధం

వాఙ్మయి అంతర్జాల పత్రిక • 31 May 2026

"బలి" అనే సంస్కృత పదానికి కేవలం జంతు బలి అనే అర్థమే కాదు. "సమర్పణ", "అర్పణ", "ఋణ విమోచనం" అనే భావాలు కూడా ఉన్నాయి.

చదవండి →

ఏది నిజం ?

లహరి సాహితీ వేదిక • 15 May 2026

ఎన్నో గ్రందాల సారాన్ని బట్టి చూస్తే మనం వదిలేయాల్సింది కూరలు కావు రా. అరిషడ్వర్గాలు. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం. వాటిని వదిలేయగలిగితే అదే నిజమైన త్యాగం.

చదవండి →

దైవానికే దైవం ఆ పరమ శివుడు

లహరి సాహితీ వేదిక • 22 May 2026

శివుడు రాముని తన ఇష్టదైవంగా ప్రకటించడం ఒక పురాణ కథ మాత్రమే కాదు; అది ఒక జీవన సందేశం. మనిషి ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా వినయాన్ని విడవకూడదని, పరస్పర గౌరవమే సమాజాన్ని నిలబెట్టే శక్తి అని అది చెబుతోంది.

చదవండి →

ద్వంద్వప్రవృత్తి

రవళి మాస పత్రిక • 01 Jan 2025

పైకి అలా అంటున్నాను కానీ నువ్వు చెప్పినట్టు రోగం వస్తే భయపడని వాళ్ళు ఎవరుంటారు ? పిల్లలు తల్లి తండ్రులను వాళ్ళ మానాన వాళ్ళను అలా వదిలేస్తే ఇక ఈ బంధాలకు విలువ ఎక్కడుంటుంది ?

చదవండి →

శ్రేయోభిలాషి

విశాలాంధ్ర ఆదివారం అనుబంధం • 09 Nov 2025

తనని ఎవరో ఒకరు భోజనానికి పిలవడం లేదని ఎప్పుడూ బాధపడే వ్యక్తిత్వం కాదు ఆయనది. “ నాకంత ఖర్మ ఏం కాలిపోయిందిరా ? భగవంతుడి దయవల్ల శరీరం సహకరిస్తున్నంత కాలం నాకు ఇష్టమైన వంటలన్నీ రుచికరంగా చేసుకోగలిగిన సత్తా ఉంది.

చదవండి →

సృష్టికి మార్గదర్శకుడు

ఈనాడు దినపత్రిక • 03 Feb 2026

ఫలితాన్ని ఆశించకుండా కర్తవ్యాన్ని నిర్వహించడమే నిజమైన జీవన ధర్మం. సూర్యుడు వెలుగును పంచినట్టే, నది ప్రవహించినట్టే, చెట్టు నీడనిచ్చినట్టే మనిషి కూడా తన బాధ్యతను నిర్వర్తించాలి.ఫలితంపై మోజు పడినప్పుడు మనిషి బంధనాల్లో చిక్కుకుంటాడు. కర్తవ్యంపై నిలిచినప్పుడ

చదవండి →

మౌన స్వరం

ఈనాడు దినపత్రిక • 05 Apr 2026

అంతర్యామి అంటే దేవుడు ఎక్కడో ఆలయాల్లో, గ్రంథాల్లో మాత్రమే ఉన్నాడనే భావన కాదు. మన ప్రతి ఆలోచనను గమనించే, ప్రతి నిర్ణయాన్ని మౌనంగా ప్రశ్నించే ఆత్మసాక్షే అంతర్యామి.

చదవండి →

మూగ మనసు

ఆంధ్ర ప్రభ ఆదివారం • 07 Sep 2025

మా కోసం వచ్చే వాళ్ళు మా చిన్మయిని కూడా ప్రేమించగలిగితేనే రండి “ అని తెగేసి చెప్పేసేవాళ్ళు శశి దంపతులు.

చదవండి →

సముద్రమంత మనసు

గోతెలుగు వెబ్ పత్రిక • 21 Dec 2025

ఎవరి కుటుంబాలను వారు పోషించుకోవడం గొప్ప కాదు . మనకు ఉన్నదాంట్లో బాధాతప్త హృదయాలను ఆదుకోవాలి . ఆ అవకాశం నాకు దొరికింది.

చదవండి →

కొత్త బంధాలు

గోతెలుగు వెబ్ పత్రిక • 06 Jan 2026

మా అనుభవాలలో మేము గ్రహించింది ఏమిటంటే పల్లెటూరి సౌందర్యం అనేది ఒక కాలానికి చెందినది కాదని అది తరతరాలుగా మనతో పాటు నడిచే జీవన శైలి అని, ఆధునికత ఎంత విస్తరించినా పల్లె మాత్రం తన మూలాలను వదలదు అని.

చదవండి →

బ్రతుకు -బ్రతికించు

ఉషా వార పత్రిక • 20 Jan 2026

నిజానికి వీళ్ళను కూడా మన కుటుంబంలో భాగస్వాములను చేయాలి. ఏ అదనపు ప్రయోజనం ఆశించకుండా మన దగ్గర పని చేసే వీళ్ళ కుటుంబాలను ఆదుకుంటే భగవంతుడు మనల్ని మరో రకంగా ఆదుకుంటాడు

చదవండి →

అవిశ్రాంత రచయిత

ఉషా వార పత్రిక • 10 Feb 2026

ఇప్పుడు వ్రాసే వాళ్ళు ఎక్కువైపోయారు. అంతమాత్రం చేత చదివేవాళ్ళు మృగ్యం అయిపోయారు అనుకోవడం సరైనది కాదేమో.

చదవండి →

సంస్కృతి

విశాలాంధ్ర ఆదివారం అనుబంధం • 22 Feb 2026

నాది అనే భావన ప్రతి వారిలోనూ జీర్ణించుకు పోయింది. కానీ “బ్రతుకు – బ్రతికించు” అనేది కూడా లక్ష్యంగా జీవించగలగడం గొప్ప విషయం.

చదవండి →

ఎవరు దోషి ?

విశాలాంధ్ర ఆదివారం అనుబంధం • 05 Apr 2026

నీ మనసులో రగులుతున్న పగ చితి కన్నా ప్రమాదం . అది పూర్తిగా కాల్చేయకుండా ఈ సంఘటనతో బయట పడేసింది

చదవండి →