+91 9553678686

సుస్వాగతం

తెలుగు సాహిత్య లోకంలో విహరించండి

Free Registration       Paid Subscription       Login Area


                             

కథలు

సహరి సమగ్ర వారపత్రిక లో ప్రతి వారం ప్రచురింపబడే కథల వివరాలు ఇక్కడ ఉంటాయి. కథలతో పాటు రచయితల పరిచయం కథ గురించి మరిన్ని వివరాలు ఇక్కడ పొందు పరుస్తాము.

వ్యాసాలు

పాఠకులకు ఉపయుక్తమైన తాజా సమాచారాన్ని అందించే నాణ్యమైన వ్యాసాలను సహరి ప్రచురిస్తుంది.  వారం వారం సహరి సమగ్ర వార పత్రికలో ప్రచురింపబడిన వ్యాసాల వివరాలు ఇక్కడ లభిస్తాయి.

యువ

ఆ నాడు విష్ణుశర్మ రాజకుమారులను విద్యావంతులుగా చేయడానికి చెప్పిన పంచ తంత్రం లాగా ఈ నాడు విద్యావంతులైన యువకులలో నీతి నియమాలను పాదు కొలిపే రచన అవినీతి తంత్రం. మొండెపు ప్రసాద్ తన అనితర సాధ్యమైన శైలిలో సులభగ్రాహ్యంగా ఎన్నో విషయాలను మన యువతకు అందిస్తున్నారు. ప్రారంభ సంచిక నుంచి మొదలవుతున్న ఈ ధారావాహికను ప్రతి వారం చదవండి. ఆలోచించండి. ఆచరించండి. సివిల్స్ పరీక్షలలో ఎథిక్స్ పేపర్ కి కూడా ఇవి ఉపయోగపడతాయి.

రచయిత(త్రు)లకు సూచనలు

రచయితలకు, రచయిత్రులకు సుస్వాగతం! చక్కటి కథలు, కవితలు, నవలలు, వ్యాసాలు మీ నుంచి కోరుతున్నాము. పాఠకులకు అత్యంత నాణ్యమైన రచనలను అందించడంలో మీ కృషి అమూల్యం. ప్రచురించిన ప్రతి రచనకు పారితోషికం ఉంటుంది. ఈఫారితోషికం ప్రచురించిన తర్వాత నెల మొదటి వారంలో చెల్లించబడుతుంది. మీ ప్రతి రచన కు చివరగా మీ పేరు, చిరునామాలతో పాటుగా మీ బాంక్ అకౌంట్ వివరాలను కూడా ఇవ్వండి.

సమీక్షలు

పుస్తక సమీక్షకులకు సూచనలు: మీరు చదివిన పుస్తకాన్ని సమీక్షించండి. సమీక్ష 500 పదాలకు మించకుండా చూడండి. పుస్తకం వెల, పేజీల సంఖ్య, పుస్తకం లభ్యమయ్యే విధానం కూడా రాయండి. అవి పదాల సంఖ్యలో చేర్చబడవు. ఒక వేళ మీ సమీక్ష నిడివి ఎక్కువగా ఉంటే ఎడిట్ చేసే హక్కు సహరి కి ఉంది. గమనించండి. మీరు సమీక్షించిన పుస్తకం సహరి లైబ్రరీ లో అందరూ చదవడానికి అందుబాటులో ఉంటుంది. దానికి రచయిత సమ్మతమని తెలియచేయాల్సి ఉంటుంది. రచయితలకు మనవి: మీ పుస్తకం సహరిలో సమీక్షించబడాలి అంటే మీరు రెండు హార్డ్ కాపీలు, మీ పుస్తకం పిడిఎఫ్ పంపించవలసి ఉంటుంది. మీ పుస్తకం సహరి లైబ్రరీ లో అందరూ చదవడానికి అందుబాటులో ఉంటుంది. అది మీకు సమ్మతమని తెలియచేయాల్సి ఉంటుంది. సమీక్షకు రెండు నుంచి నాలుగు వారాల సమయం పడుతుంది, గమనించగలరు.

సాహిత్య సమూహాలు

తెలుగు నాట వివిధ సోషల్ మీడియా వేదికలపై సాహిత్య సమూహాలు ఏర్పడి ఉన్నాయి. మీ సమూహం గురించిన వివరాలను, ఆ ఫొటోలను పంపించండి. వాటి వివరాలను సహరి సమగ్ర వార పత్రిక ప్రచురిస్తుంది. మీరు వివరాలను పంపించవలసిన మైల్ ఐడి sahari.literarygroups@gmail.com

సాహిత్య సమావేశాలు

రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాక దేశ విదేశాలలో మన తెలుగు వారు సాహిత్య సమావేశాలను ఏర్పాటు చేస్తూ ఉంటారు. వీరంతా కూడా తెలుగు తల్లికి మల్లె పూదండలు సమర్పించేవారే! వీరి గురించి అందరికీ తెలియ చేయడం సహరి సమగ్ర వారపత్రిక తన బాధ్యత గా స్వీకరించింది. మీకు తెలిసిన సాహిత్య సమావేశాల గురించి మాకు తెలియ చేయండి. మీరు వివరాలను పంపించవలసిన మైల్ ఐడి sahari.literarymeets@gmail.com

పోటీ పరీక్షలకు

పాఠకులకు ఉపయుక్తమైన తాజా సమాచారాన్ని అందించే నాణ్యమైన వ్యాసాలను సహరి ప్రచురిస్తుంది. వారం వారం సహరి సమగ్ర వార పత్రికలో ప్రచురింపబడిన వ్యాసాల వివరాలు ఇక్కడ లభిస్తాయి.

పాఠక మహాశయులకు బహుమతులు పది వేలు

చదవండి. బహుమతులు గెలుచుకోండి.

సాహిత్య సమావేశాలు

సన్మానాలు, పుస్తక ఆవిష్కరణలు

శుభాభినందనలు

ప్రముఖుల అభిప్రాయాలు