సింహాద్రి నాగశిరీష

తెలుగు రచయిత్రి (కథ, కవిత, బాలసాహిత్యం)

తెలుగులో కథలు,కవితలు,చిన్న పిల్లల కథలు, పుస్తక సమీక్షలు,వ్యాసాలు మొదలైనవి పత్రికలలో అచ్చయినాయి. సిరిజల్లు,విరిజల్లు(బాలల గేయ సంపుటులు),అమ్మమాట( బాలల కథల సంపుటి), టింకు... ది చిట్టెలుక( బాలల మినీ నవల) అనే నాలుగు పుస్తకాలు రచించాను. కార్టూన్ రంగంలో కూడా అడుగుపెట్టాను.గత సంవత్సరం నుండి హాస్యానందం, రవళి మాస పత్రికలలో ప్రతినెల నా కార్టూన్లు 'శిరి' పేరుతో వస్తున్నాయి.
📖 0 రచనలు
📚 0 పుస్తకాలు
✍️ 0 ఇతర రచనలు
👥 0 Followers

సహరి రచనలు

నా పుస్తకాలు

ఇతర రచనలు

ఇంకా ఇతర రచనలు జోడించాలి