కాళీపట్నపు పేర్రాజు

కవి,రచయిత

నా పేరు కాళీపట్నపు పేర్రాజు, రిటైర్డ్ హెడ్మాస్టర్ శ్రీకాకుళం జిల్లా మురపాక గ్రామం మా స్వస్థలం.15కథలు,15 బాలల కథలు 50 కవితలు రాశాను. అవి వివిధ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. మా నాన్నగారు
కాళీపట్నపు కృష్ణారావు గారి వద్ద నుండి అబ్బిన నఖచిత్రాలు గీయడంలో ప్రవేశం ఉంది
📖 0 రచనలు
📚 0 పుస్తకాలు
✍️ 0 ఇతర రచనలు
👥 0 Followers

సహరి రచనలు

నా పుస్తకాలు

ఇతర రచనలు

ఇంకా ఇతర రచనలు జోడించాలి