తెలుగు - అంతర్వెలుగు
మనోరంజని పత్రిక
తెలుగు ... అంతర్వెలుగు
ఆది శూన్యపు నిశ్శబ్దమున అనాహత నాదమై అవతరించిన అక్షరస్వరూపిణీ తెలుగు.
ఆదితల్లి హృదయమందు తొలిపలుకై, అనంతమనసులందు అంతర్యామివై నిలిచినది.
మృత్తిక గర్భమున మొలచిన మౌనబీజమున మంత్రస్పందన నింపి
మనుజుని కన్నీటి ఉప్పెనకును నవ్వు వెన్నెలకును నామరూపమిచ్చినది.
చదవండి →