తెలుగు - అంతర్వెలుగు

మనోరంజని పత్రిక • 👁 5 views
తెలుగు - అంతర్వెలుగు
తెలుగు - అంతర్వెలుగు

ఆది శూన్యపు నిశ్శబ్దమున అనాహత నాదమై అవతరించిన అక్షరస్వరూపిణీ తెలుగు.
ఆదితల్లి హృదయమందు తొలిపలుకై, అనంతమనసులందు అంతర్యామివై నిలిచినది.

మృత్తిక గర్భమున మొలచిన మౌనబీజమున మంత్రస్పందన నింపి
మనుజుని కన్నీటి ఉప్పెనకును నవ్వు వెన్నెలకును నామరూపమిచ్చినది....