పి వి ఆర్ శివకుమార్

1965 లో మొదలైన రచన ప్రస్థానం ఏ ప్రత్యేకతా, అలజడీ లేకుండా అరవై యవ పడి అలవోకగా దాటిపోయింది. ఈ అరవై ఏళ్లలోనూ నాలుగు వందలకి పైగా రచనలు నా పేరుకి జత పడ్డాయి. అచ్చు పడ్డాయి.

పి . వి .ఆర్ . శివకుమార్
పుట్టింది 1951 లో. పెరిగింది విజయవాడలో.
వృత్తి రీత్యా మెకానికల్ ఇంజనీర్. ఎచ్. ఎం. టి. లో 30 ఏళ్ల సర్వీస్ తరవాత, ఏ. జి.ఎం. గా ఐచ్ఛిక పదవీ విరమణ. ఆ తరవాత ఒక ప్రైవేట్ కంపెనీ, వాక్యూమ్ టెక్నిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో చేరి, జనరల్ మేనేజర్ మార్కెటింగ్ గా కొనసాగుతున్నారు. ప్రస్తుత నివాసం ముంబాయి.

“1965 లో మొదలైన రచన ప్రస్థానం ఏ ప్రత్యేకతా, అలజడీ లేకుండా అరవై యవ పడి అలవోకగా దాటిపోయింది.
ఈ అరవై ఏళ్లలోనూ నాలుగు వందలకి పైగా రచనలు నా పేరుకి జత పడ్డాయి. అచ్చు పడ్డాయి. ఇందులో అత్యధికంగా కథలూ, కాసిని నవలలూ, కొద్దిపాటి వ్యాసాలూ, వ్యాసార్ధాలూ, సితారలో సినిమా సమీక్షలూ .. రేడియోలో కథలు, నాటికలు, ప్రసంగాలతో పాటుగా వెదజల్లిన పూల జల్లులూ.. ఇలాగ అనేక రకాలు.

రచయితకి అరవై నిoడుతుండగా అయిదవ కథల సంపుటి, “ అవ్యక్త రాగం” వెలువర్చాను.
ఇన్నాళ్లలో రాసిన మూడు వoదల పైచిలుకు కథలతో పదుగురి నోళ్లలో రాతగాడిగా నానాను. 51 కథలకి వివిధ పత్రికల పోటీలలో బహుమతులు వచ్చాయి. అయితే, ఎందరి గుండెల్లో వీటిలో ఏ ఒక్క కథయినా కొన్నాళ్లపాటైనా చోటు చేసుకున్నదో లేదో తెలియదు. అలా చేసుకుని ఉంటే సంతోషమే.
📖 11 రచనలు
📚 4 పుస్తకాలు
✍️ 2 ఇతర రచనలు
👥 0 Followers

సహరి రచనలు

WEEKLY General
శాశ్వతప్పా రావు
WEEKLY General
ఔను కదా
WEEKLY General
విందు
WEEKLY General
పితృదేవుడు
WEEKLY Comedy
కనిపించుట లేదు
WEEKLY General
అసురవరం
WEEKLY General
అత్తగారి గదిలో పంఖా
WEEKLY Romantic Comedy
ఆషాఢ ప్రవాసం
WEEKLY General
నీడను గెలిచిన మనిషి
WEEKLY కథ
ట్రాక్ సూట్
WEEKLY Satire
ఏ ఇల్లు ఎవరిదే చిలుకా?!

నా పుస్తకాలు

అవ్యక్త రాగం - కథల సంపుటి

అవ్యక్త రాగం - కథల సంపుటి

నీదేగానీ నీదే కాదు - స్వాతి కామెడీ కథలు- (స్వాతి బలరాo గారి ముందు మాటతో).)

నీదేగానీ నీదే కాదు - స్వాతి కామెడీ కథలు- (స్వాతి బలరాo గారి ముందు మాటతో).)

అతిథి(కి)దేవుడు

అతిథి(కి)దేవుడు

కిరణం - కథల సంపుటి

కిరణం - కథల సంపుటి

ఇతర రచనలు

మిత్రద్రోహం

సహరి • 20 Nov 2020

నమ్మిన మిత్రుడు నిజంగా ద్రోహమే చేసాడా?

చదవండి →

ట్రాక్ సూట్

సహరి 6.11.2020 • 20 Nov 2020

జాగింగ్ ట్రాక్ లో ఆకస్మిక మరణం...పరిశోధనలో తేలింది ఏమిటి?

చదవండి →