దుర్గా ప్రసాద మరువాడ

కథకుడి కలంతో రాసే ప్రతి అక్షరం ఒక మంత్రం

కోవిడ కాలంలో సమయం గడిచేకొద్దీ పదాలు నా స్నేహితులయ్యాయి,
మనసులోని మౌనం అందమైన కావ్యాలుగా కదిలింది.
నాలో దాగిన సృష్టికర్త మేల్కొని,
కలంతో కొత్త ప్రపంచాలను నిర్మించడం మొదలుపెట్టాను.ఎక్కడో భువనేశ్వర ఒడిస్సాలో ఉద్యోగరీత్యా కాలం గడుపుతూ, కాలక్షేపం కోసం కొన్ని పద ప్రయాగాలు చేశాను. తీరమాసా అవే కోవిడ లాంటి కష్ట కాలంలో బంధువులు అయ్యారు. ఇప్పటికి అనేక ఇంద్రజాల పత్రికల్లో దాదాపు ఇరవైకి పైగా కధలు ఇంకా కవితలు ప్రచురణ పొందాయ.
📖 0 రచనలు
📚 0 పుస్తకాలు
✍️ 0 ఇతర రచనలు
👥 0 Followers

సహరి రచనలు

నా పుస్తకాలు

ఇతర రచనలు

ఇంకా ఇతర రచనలు జోడించాలి