గుడిపూడి రాధికారాణి

బాలసాహిత్య,కథా రచయిత్రి, గజల్,పద్య,పలు ప్రక్రియల కవయిత్రి.

బాలసాహిత్య, కథా రచయిత్రి, గజల్,పద్య,పలు ఆధునిక కవితా ప్రక్రియల కవయిత్రి, వ్యాసకర్త,సమీక్షకులు,వక్త,సాహితీ కార్యకర్త
62 పుస్తకాలు రచించాను.
దాదాపు అన్ని పత్రికలలో రచనలు ప్రచురితం. ప్రధానంగా ఈనాడు హాయ్ బుజ్జీకి వందల సంఖ్యలో పజిల్స్,కథలు అందించాను.
సాహితీ కృషికి గాను అనేక పురస్కారాలు అందుకున్నాను.
📖 1 రచనలు
📚 0 పుస్తకాలు
✍️ 0 ఇతర రచనలు
👥 1 Followers

సహరి రచనలు

WEEKLY Bala katha
అపార్థం

నా పుస్తకాలు

ఇతర రచనలు

ఇంకా ఇతర రచనలు జోడించాలి