శ్రీపతి లలిత

రచయిత్రి

నా పేరు శ్రీపతి లలిత. ఆంధ్రాబ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ గా పదవీ విరమణ చేసాను.
పుస్తకాలు చదవడం విపరీతమైన ఇష్టం.
తెలుగు, ఇంగ్లీష్ లో చాలా పుస్తకాలు చదివాను.
చిన్నప్పటినుండి రాయాలని ఉన్నా, కాలేజీలో బ్యాంకులో రెండు మూడు కథలు రాసాను.
నాలుగు సంవత్సరాల క్రితం, దాదాపు 62 ఏళ్ల వయసులో ఫేస్బుక్ గ్రూపుల్లో చేరి కథలు రాయడం మొదలుపెట్టాను. సుమారు 125 కథలు, ఒక మినీ నవల రాసాను. సుమారు 25 కథలకు బహుమతులు వచ్చాయి.
సహరిలో ఒక కథకి 1000/- బహుమతి మరో నాలుగు కథలు సాధారణ ప్రచురణకి ఎంపిక అయ్యాయి. ఈనాడులో ఎనిమిది కథలు, సంచిక, నెచ్చెలి, తెలుగుతల్లి కెనడా వంటి పత్రికలలో ప్రచురణలు, బహుమతులు వచ్చాయి.
సమస్య ఎత్తి చూపుతూ కథ వ్రాసి, పరిష్కారం చూపించడం నా ప్రత్యేకత.
📖 7 రచనలు
📚 0 పుస్తకాలు
✍️ 9 ఇతర రచనలు
👥 2 Followers

సహరి రచనలు

WEEKLY కథ
కుడి ఎడమైతే...
MONTHLY కథ
ఝుమ్ ఝుమ్ మాయా!
WEEKLY కథ
హంస కథ హింస కదా
MONTHLY కథ
సాహితీ కెరటాలు
WEEKLY కథ
వసంత సమీరం
WEEKLY కథ
ఆప్తవాక్యం
WEEKLY కథ
వరలక్ష్మి వంటల ఛానల్

నా పుస్తకాలు

ఇతర రచనలు

ఇవే నా జ్ఞాపకాలు?

ఈనాడు ఆదివారం అనుబంధం • 05 Oct 2025

చనిపోయిన వారి జ్ఞాపకాలు వారు వాడిన బట్టలు,చెప్పులు కావు, వారి ఆశయాలు.

చదవండి →

సర్దుబాటు- దిద్దుబాటు

ఈనాడు ఆదివారం అనుబంధం • 15 Jun 2025

సర్దుబాటు చేసుకుంటే ముందు ముందు గొడవలు రావు

చదవండి →

స్నేహజీవనం

ఈనాడు ఆదివారం అనుబంధం • 27 Apr 2025

సహజీవనానికి స్నేహజీవనం కీ తేడా ఉంది.

చదవండి →

నాకొద్దీ మంచితనం బాబూ!

ఈనాడు ఆదివారం అనుబంధం • 18 Aug 2024

మంచివాళ్ళు అనిపించుకోవాలనే వీక్నెస్ పనికిరాదు

చదవండి →

జీవించు నీ కోసమే

ఈనాడు ఆదివారం అనుబంధం • 26 May 2024

ఇండియాలో సీనియర్ సిటిజన్స్ ఆర్ లివింగ్ పూర్ అండ్ డైయింగ్ రిచ్ అనే వాక్యం మీద రాసిన కథ.

చదవండి →

ఓ నాన్న కథ

ఈనాడు ఆదివారం అనుబంధం • 11 Jan 2026

నాన్న మనసు పిల్లలకి అర్ధం కాదు.

చదవండి →

చిన్నమాట, ఒక చిన్నమాటా

ఈనాడు ఆదివారం అనుబంధం • 01 Mar 2026

ఒక చిన్న మాట మెప్పుకోలుగా మాట్లాడితే ఎంత సంతోషంగా ఉంటుందో!

చదవండి →

ఈ కాలం పిల్లలు

ఈనాడు ఆదివారం అనుబంధం • 24 Mar 2024

ఈ కాలం పిల్లలకి ఏది ముఖ్యమో తెలుసు.

చదవండి →

గాలి kaburlu

ఈనాడు, ఆదివారం • 03 May 2026

గాలి తో వ్యాపించే గాలి కబుర్లు నమ్మకండి

చదవండి →