కళ్ళె వెంకటేశ్వర శాస్త్రి

Both

నా గురించి
దాదాపు పాతికేళ్ళ నా సాహితీ ప్రస్థానం లో చాలా కవితలు,కథలు, ఓ మూడు నవలలు రాశాను.అయితే మొదటినుండి రాయడం కన్నా చదవడం లో సంతోషాన్ని పొందు తుంటా ను. అయితే ఒక్కోసారి ఆలోచనలు ఉక్కిరి బిక్కిరి చేసి రాయకపోతే తప్పదు అన్నప్పుడు కాగితంపై కలం పెట్టాను. దాదాపు నేను రాసిన కథలు,కవితలు అలా పుట్టినవే.ప్రతి విషయాన్ని గమనించడం మెదటినుండి అలవాటు.నేను రాసిన ప్రతి కథ అలాంటి స్పందన నుం డి పుట్టినవే.బెంగళూరు లో సెటిల్ అయ్యా.sahari పత్రిక లో ఓ మూడు కథలు కవితలు ప్రచురించబడ్డాయి.ఈ మధ్య కాలంలో వెలువడ్డ పత్రికల లో sahari పత్రిక అన్ని విధాల ఉత్తమ కోవకు చెందుతుంది
📖 0 రచనలు
📚 0 పుస్తకాలు
✍️ 0 ఇతర రచనలు
👥 0 Followers

సహరి రచనలు

నా పుస్తకాలు

ఇతర రచనలు

ఇంకా ఇతర రచనలు జోడించాలి