ప్రతాప వెంకట సుబ్బారాయుడు
Poet & Writer
స్వ పరిచయం
పేరు: ప్రతాప వెంకట సుబ్బారాయుడు
తల్లిదండ్రులు: కీ. శే. ప్రతాప వెంకట సీతారామ సోమయాజులు, స్వరాజ్యలక్ష్మి
భార్య: లక్ష్మీ సుజాత
పిల్లలు: సాయి సోమయాజులు, దుర్గావరప్రసాదు.
పుట్టిన ఊరు: హైదరాబాదు
చదువు: బి టెక్ (ఎలక్ట్రానిక్స్)
ఉద్యోగం: ప్రాజెక్ట్ మేనేజరు
మొదటి కథ: డిడీర్ ఉగాది పచ్చడి కథ , 23/03/1990, ఆంధ్రసచిత్రవారపత్రిక
ఇప్పటిదాకా ప్రచురితమైనవి: అంతర్యామి వ్యాసాలు: 60, 200 కథలు, 150 కవితలు
కథా సంకలనం: స్నేహబంధం-12-05-2012 న ప్రచురితం
చిరునామా: బి-40, రోడ్ నం.: 4, జె జె నగర్, సైనిక్ పురి పో ఆ, సికింద్రాబాదు:500 094
సెల్: 9393981918
మెయిల్ ఐ డి: subbarayudu7@yahoo.com
Site :http://www.prathapa.yolasite.com/
పురస్కారాలు:
1. Three-time winner of Best Story Writer award from Indian Cultural Association for Bhavatarangini.
2. Won Third Prize in a story contest organized grandly by Somepalli.
3. Felicitation by Ex-Chief Minister- Honourable. Chandra Babu Naidu Garu on the occassion of Srigidugurammurti Jayanti.
4. Felicitation by Senior Writers in Telugu Film Industry- Sri Paruchuri Gopalakrishna Garu on the occasion of Telugu Language Day.
5. Felicitation for taking part in Godavari Mahapushkara Kavitotsavam.
6. Won a prize from the Honourable Writer Late. Sri Cinaare Garu in a poetry writing competetion organized by Sri Kiran Samskrithika Samsta.
7. Two of the First category prizes won in the story writing competetion held by Telugutalli Canada.
5. Felicitation by Telangana Jagruti State Wide Poetry competetion.
4. Honoured by Telangana Government in Prapancha Telugu Mahasabhalu, 2017, in Poetry branch
10. Honoured by Prajasakti Guntur - May Day poetry competetion, 2018.
11. Won a prize in World Record Kavi Sammelanam, 2017.
12. Won Second Prize for poetry, story writing competetion conducted by Repati Kosam-monthly.
13. Won Second Prize by poetry writing competetion held by PACT.
14. Won Second Prize in Story writing competetion in the name of Smt. Tulaga Janakirani.
15. Recognised writer award from Pratilipi-Telugu
16. Two Stories got first prize in SAHARI Magazine
శ్రీ సినారె, శ్రీ పరుచూరి గోపాలకృష్ణ, శ్రీ రాళ్ళబండి కవితాప్రసాద్, శ్రీ నందిని సిధారెడ్డి,శ్రీ గరికపాటి నరసింహారావు, శ్రీమతి సత్యవాణి (భారతీయం)వారి చేతుల మీదుగా పురస్కారాలందుకోవడం మథురానుభూతి.
జీవిత విశేషాలు: నాన్నగారు సోమయాజులుగారు కేంద్రప్రభుత్వ ఉద్యోగులు. మధ్యతరగతి కుటుంబం. విశేషాలు, విశేషణాలు లేని సాధారణ జీవితం.
సాహిత్య విశేషాలు:
1. My first ever story- Nirnayam, written for an in-house magazine of H.A.L. won the second prize which turned as a foundation for me turn into a writer.
2. My first story to publish in color (apart from the in-house publications)- DeDeer Ugadi Pachadi, in Andhrasachitravara Patrika.
3 . Every writing of mine which got published in Ushodaya Publications, Ramoji Foundation magazines.
4. Essays published in Antaryami column of Eenadu.
5. To have got felicitated by Sri Nandini Sidhareddy in the first ever Prapancha Telugu Mahasabhalu by Telangana.
స్ఫూర్తి:
రాయడానికి మల్లాది, ఎలా రాయాలన్నదానికి పాతకాల సాహితీవేత్తలు.
రికార్డులు:
1. 4 లక్షల తాళపత్రాలపై శ్రీరామ రాసినందుకుగాను ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో పేరు నమోదు, 5040 బియ్యం గింజలపై శ్రీరామ రాసినందుకుగాను తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం, పెద్ద బాల శిక్ష ఒక సెంటి మీటర్ సైజు (చిన్న పొత్తం) పుస్తకంలో రాసినందుకు గాను వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం
2. Created a national record in Indian Book of Records by writing Sri Rama on Palm leaves for 4 Lakh times.
3. Created a record in Telugu Book of Records by writing Sri Rama on 5040 Rice grains.
4. A centimeter-sized Peddapalashiksha created by me has got into Wonder Book of Records.