మాచిరాజు కామేశ్వర రావు

Story writer

నా మొదటి కథ నా 14 వ ఏట " గుడ్డివాడి డబ్బు" సెప్టెంబర్ ,1969 చందమామ లో ప్రచురించ బడింది. 1973 నుంచి విడవకుండా చందమామ లో వందల కథలు వ్రాసాను. కెనరా బ్యాంకు లో ఉద్యోగిగా ఉంటూనే చందమామ లో 250 కథలకు పైగా వ్రాసాను. 500 కి పైగా పిల్లల కథలు, 200 కు పైగా పెద్దల కథలు వ్రాసాను. స్వాతి లో 4, చతుర లో 2 నవలలు వచ్చాయి. ఇప్పుడు " ప్రేమ సమరం" అనే నవల sahari లో రాబోతోంది. నా పిల్లల కథల తో 7 పుస్తకాలు వెలువడ్డాయి. వాటిలో 90 కథలు ఆంగ్లము లోకి, 45 కథలు కన్నడం లోకి అనువదింపబడ్డాయి. నా " పాపిష్టి డబ్బు" పుస్తకానికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి బాల సాహిత్య పురస్కారం అందుకున్నాను. నేను చందమామ లో వ్రాసిన " పారి పోయిన దొంగ" కేంబ్రిడ్జి యూనివర్సిటీ వారు తీసుకున్నారు. " విధి నిర్వహణ" కథను మహారాష్ట్ర ప్రభుత్వం వారు 6 వ తరగతి తెలుగు వాచకం లో పాఠంగా పెట్టారు.అనేక సంస్థల సన్మానాలు " కథల చందమామ" అనే బిరుదుని అందుకున్నాను.
📖 0 రచనలు
📚 0 పుస్తకాలు
✍️ 0 ఇతర రచనలు

సహరి రచనలు

నా పుస్తకాలు

ఇతర రచనలు

ఇంకా ఇతర రచనలు జోడించాలి