బాసంగి సురేష్

యాక్టర్/రైటర్

33 సం.లు పోస్టల్ డిపార్ట్మెంట్ లో సర్వీస్ చేసి అసిస్టెంట్ డైరెక్టర్ హోదాలో స్వచ్ఛంద పదవీ విరమణ చేసి ఇప్పుడు నటుడు, రచయితగా కొనసాగుతున్నాను. నా కథలు ఎక్కువగా సహరి లో ప్రచురింపబడ్డాయి.కొన్ని కథలకు బహుమతులు కూడా వచ్చాయి.బొమ్మలకు నేను వ్రాసిన కవితలతో ' కవితా చిత్రమ్ ' అనే పుస్తకాన్ని ప్రచురించడమైనది. దీనికి శ్రీ తనికెళ్ళ భరణి గారు ముందు మాట వ్రాయడం ఆనందదాయకం.
📖 0 రచనలు
📚 0 పుస్తకాలు
✍️ 0 ఇతర రచనలు
👥 0 Followers

సహరి రచనలు

నా పుస్తకాలు

ఇతర రచనలు

ఇంకా ఇతర రచనలు జోడించాలి