సీతా సతీష్

కవితలు,కథలు

నా పేరు సీతా సతీష్.మాది మాడుగుల, అనకాపల్లి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అనేక కవితలు,కథలు వ్రాయడం జరిగింది.భద్రాచలం అటా వారిచే జాతీయ ఉత్తమ రచయిత అవార్డు 2017లో అందుకోవడం జరిగింది. రాష్ట్ర, రాష్ట్రేతర కవిసమ్మేళనాలలో పాల్గొనడం జరిగింది. నంది మరియు మహానంది అవార్డులు. సాహితీ కిరణం,కీర్తి రత్న బిరుదులు.కలం పేరు విశ్వంభర.
📖 0 రచనలు
📚 0 పుస్తకాలు
✍️ 0 ఇతర రచనలు
👥 0 Followers

సహరి రచనలు

నా పుస్తకాలు

ఇతర రచనలు

ఇంకా ఇతర రచనలు జోడించాలి