chitra venkatesh

మొదటి సారి స్వాతి వారపత్రిక నిర్వహించిన సీరియల్ పోటిలో బహుమతి పొందాను. అది 2014 లో . ఇంతవరకు స్వాతిలో నాలుగు సీరియల్స్ నాలుగు నవలలు మాసపత్రికలో ప్రచురించబడ్డాయి. ఇప్పుడు మాసపత్రికలో నా కొత్త నవల పునరాగమనం రాబోతుంది. సీరియల్ కూడా త్వరలోనే రాబోతుంది. సహరిలో రెండు సీరియల్స్ రాశాను. మొదటిది వేట. రెండోది శంబల. ఇది ఇటివల పూర్తయింది.
📖 0 రచనలు
📚 0 పుస్తకాలు
✍️ 0 ఇతర రచనలు
👥 0 Followers

సహరి రచనలు

నా పుస్తకాలు

ఇతర రచనలు

ఇంకా ఇతర రచనలు జోడించాలి