దాకరపు బాబూరావు

కవిత్వ ప్రేమికుడు

కవితలు చదవడం వ్రాయడం నా అభిరుచి...
వందల కవితలు వ్రాశాను...లెక్కలేనన్ని బహుమతులు అందుకున్నాను...
పాదు
మట్టి మొగ్గలు కవితా సంపుటులు విడుదల చేశాను...
త్వరలో ఒక కవితా సంపుటి రాబోతోంది...

ఇప్పటి వరకు నాలుగు నవలలు రాశాను.

1.రూమ్ నెంబర్ ట్వంటీ ఎయిట్
2.మళ్ళి కూయవే
3.అన్వితా
4.అతడు -ఆమె

మొదటి నవల రూమ్ నంబర్ ట్వంటీ ఎయిట్ సహరి లోనే వచ్చింది...
నాల్గవ నవల కూడా సహరి లోనే వచ్చింది
అన్వితా పుస్తక రూపంలో వచ్చింది...
మళ్ళి కూయవే నవల లిపిలో ఆల్ ఇండియా లెవెల్ లో 17వ బహుమతి పొందింది.
పంచాయత్ రాజ్ లో ఎంపీడీఓ గా ఉద్యోగం చేస్తూ ఉన్నాను.

అక్షరాలు మిణుగురుల్లా కాంతి మార్గం అవుతుంటే
పదాల పాదాల వెంట అడుగులు వేస్తూ ఉంటాను...
కవిత్వం నా ప్రాణం
శ్వాసిస్తూ ఉంటాను...
శ్వాసిస్తూనే ఉంటాను...

దాకరపు బాబూరావు
కవిత్వ ప్రేమికుడు
తిరువూరు
9848993599
📖 0 రచనలు
📚 0 పుస్తకాలు
✍️ 0 ఇతర రచనలు
👥 0 Followers

సహరి రచనలు

నా పుస్తకాలు

ఇతర రచనలు

ఇంకా ఇతర రచనలు జోడించాలి