దత్తత
ముల్కనూరు ప్రజా గ్రంధాలయం మరియు నమస్తే తెలంగాణా దిన పత్రిక సంయుక్తంగా నిర్వహించిన 2025 కథల పోటీలో 3000 రూపాయల బహుమతి పొందిన కథ. మరియు నమస్తే తెలంగాణా దిన పత్రిక ఆదివారం ప్రత్యేక అనుబంధం బతుకమ్మ లో 01-03-2026 న ప్రచుర
• 01 Mar 2026
మనిషి జీవితం ఒక నదీ ప్రవాహం లాంటిది. అది ఎప్పుడు ముందుకే సాగుతుందే కానీ వెనక్కి రాదు. ఆ ప్రవాహానికి ఏదయినా అడ్డొస్తే వాటిని తొలగించుకుని వెళుతుంది ఆలా వీలుకాకపోతే పక్కగా ప్రవహిస్తోంది. మనిషి జీవితం కూడా అంతే ఏదయినా జరగరానిది జరిగితే తప్పుకొని ముందుకు వెళ్
చదవండి →