మైత్రేయగీతిక

Poet, Novalist, storyteller

నా పరిచయం

పేరు :- అంజనీగాయత్రి దేశరాజు
ప్రవృత్తి :- కవయిత్రి మరియు నవలా రచయిత్రి
చదువు:-Bsc biologi &MA Telugu
భర్త:- దేశరాజు సత్య సూర్య వెంకట సుబ్బారావు ( మహావీర్ ఫైనాన్స్లో జాబ్)

సంతానం:- ప్రశాంత్( అబ్బాయి)- ప్రసన్న( అమ్మాయి)

తల్లిదండ్రులు:- నేదునూరి సోమేశ్వరరావు మరియు రాజేశ్వరి( ఇద్దరూ ఇపుడు లేరు)

అత్తమామలు :- దేశరాజు సోమేశ్వరరావు( లేట్).... దేశరాజు లక్ష్మీకాంతం...

కలం పేరు :- మైత్రేయగీతిక

రచనలు :- కథలు 200 పైనే రాశాను.. కవితలు 250 కన్నా ఎక్కువే రాశాను..

నవలలు 20 రాశాను... పుస్తక ప్రచురణ, ఆవిష్కరణ 3 జరిగాయి... ప్రస్తుతం 2026లో ఐదు పుస్తకాలు ప్రచురణ జరుగుతున్నాయి.


పురస్కారాలు :- శ్రీశ్రీ కళావేదిక నుండి కళా కిరీటి మున్నగు వివిధ పురస్కారాలు... ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ప్రత్యేక పురస్కారం... అరిగెల బలరామమూర్తి సాహితీ కళా పీఠం - అంబాజీపేట వారి నుండి 2024 సాహిత్య విభాగ ప్రత్యేక పురస్కారం...Tse8 సంస్థ వారిచే ప్రత్యేక మహిళా పురస్కారం, అచీవ్మెంట్ అవార్డు... *ప్రతిలిపి* వెబ్సైట్ నుండి సూపర్ రైటర్ అవార్డ్స్ నవలా పోటీలలో టాలెంటెడ్ ఎమర్జింగ్ రైటర్స్ అవార్డు... సూపర్ రైటర్ అవార్డ్స్ 8 లో విజేతగా ప్రైజ్ మనీ మరియు బహుమతి ప్రధానం...
*స్టోరీమిర్రర్* వేదిక నుండి Literary Colonel Award...
సేవ ప్రతిభ అవార్డ్స్ 2025 -ప్రత్యేక నంది అవార్డు... పురస్కారాలు పొందాను.

చిరునామా:-
D. AnjaniGayathri
W/o. D S S V SUBBARAO, S/O SOMESWARARAO, H. NO. 424/5, BHAVYA MAHAL APPTS. FLAT NO. S-1, SATYA SAI GURUKULAM ROAD, 7th STREET, NETAJINAGAR, BOMMURU, RAJAHMUNDRY RURAL MANDAL, E. G. DT. AP PIN 533124.

Cell No:-6302437477
Email:-gayathrianjani123@gmail.Com


పుస్తకాలతో నా పరిచయం :- ఫోర్త్ క్లాస్ చదివే నాటి నుండి బాల సాహిత్యంలో ఇంట్రస్ట్ తో చందమామ కథలు అవి చదివేదాన్ని... పెద్దయ్యాక ఈనాడు సండే మ్యాగజైన్స్, వార్తా, సాక్షి మొదలగు వాటిలో కథలు చదవడంతో రాయాలనే ఇంట్రెస్ట్ పుట్టింది... గత ఐదారు సంవత్సరాలుగా నవలలు కూడా చదవడంతో అవి రాయాలని ఇంట్రెస్ట్ పుట్టింది... ముఖ్యంగా నవలలో ప్రావీణ్యం సంపాదించడానికి ప్రతిలిపిలో సాహిత్యం చదవడమే కారణం...
3. రచనలు ఎలా మొదలుపెట్టారు ఎవరి ప్రోత్సాహం ఉంది:- రచనలు రాయడం గురించి చెప్పాలంటే కవితలు రాయడంపై అవగాహన చిన్ననాటి నుండి ఉంది... నా మొదటి కవిత ఫోర్త్ క్లాస్ చదివే రోజుల్లో రాశాను. ఇక పెద్దయ్యాక వివిధ పత్రికల్లో చదివే సాహిత్యాన్ని బట్టి కథలు, నవలలు, జోక్స్ రాయడం అలవాటుగా మారింది... ఇక నా విషయంలో ప్రోత్సాహం విషయానికి వస్తే గత కొద్ది కాలంగా రాసే ఆన్లైన్ మ్యాగజైన్స్ మరియు గ్రూపులు కారణం... అంతర్జాల సాహితీవేత్తలు, అంతర్జాల పత్రికల నిర్వాహకులు ప్రోత్సాహాన్ని బట్టి నేను ఈరోజు మంచి రచయిత్రిగా గుర్తింపు పొందాను అని గర్వంగా చెబుతాను.
5. కథలు, కవితలు, నవలలు రాయడంలో నాకు ప్రేరణ చుట్టుపక్కల జరిగే సంఘటనలు, నా సొంత అనుభవాల నుండి ప్రేరణ లభించడంతో ఇంట్రెస్ట్ గా రాస్తాను... నేను విన్ అయ్యేవి కూడా సొంత అనుభవాల రచనలలోనే ఫేమస్ అయ్యాను. నాకు ఇష్టమైన నా రచనలలో రుధిరశిశిరం, చెప్పవేచిరుగాలి, మృత్యుకోరలు, కాలనాగరుద్ర నవలలు అంటే నాకు ఎంతో ఇష్టం... తక్కిన రచనలు కూడా ఇష్టమే కానీ ఇవి ఎక్కువ ఇష్టం.
6. నేను చదివిన, నాపై ప్రభావం చూపిన పుస్తకాలు అయితే యండమూరి గారి రచనలు మాత్రమే కొన్ని చదివాను... వాటిని వర్ణించడానికి మాటలు కూడా రావు... ఇక తక్కిన పుస్తకాలు అంటే ఆన్లైన్లోనే ఎక్కువగా చదివాను. అలా ప్రతిలిపిలో నేను దుర్గాభవాని జామి అనే రచయిత్రి గారి నవలలు నాకు ఎంతో ఇష్టం.
9. సహరీ డిజిటల్ మ్యాగజైన్ అంటే నాకెంతో ఇష్టం... సహరీ పోటీలలో నేను రాసిన కథలు రెండు మాత్రమే. కానీ ఆ రెండుకథలు కూడా సాధారణ ప్రచరణకు ఎంపికయ్యాయి. పారితోషికం తీసుకోవడం జరిగింది... పత్రికా నిర్వాహకులు, శ్రీనివాసరావు గొర్లి గారు... సత్య శ్రీనివాసరావు పసుపులేటి గారు రచయితలందరికీ అద్భుతమైన ప్రోత్సాహం అందిస్తూ, పత్రికా నిర్వహణలో క్వాలిటీని మెయింటైన్ చేయడం వారికే సాధ్యం... ఇంకా మరెన్నో ఉత్తమమైన రచనలు అందిస్తానని హామీ ఇస్తూ...
✍🏼 అంజనీగాయత్రీ దేశరాజు...
రాజమహేంద్రవరం...
ఫోన్. నెం:-6302437477
మెయిల్ id:-gayathrianjani123@gmail.com
📖 0 కథలు
📚 0 పుస్తకాలు
✍️ 1 రచనలు

సహరి కథలు

నా పుస్తకాలు

ఇతర రచనలు

దాగనిరహస్యం

Sahari • 20 Apr 2026

కథ: “దాగని రహస్యం" రచన:- అంజనీగాయత్రి  ఆ రోజు రాత్రి  విశ...

చదవండి →