అంబల్ల జనార్దన్

రచయిత , కవి

దాదాపు ముప్పై సంవత్సరాల నుండి సాహితీ ఒక సృజన చేస్తున్నాను. ఇప్పటి వరకు ఎనిమిది కథా సంపుటాలు, నాలుగు కవితా సంపుటాలు, ఒక వ్యాస సంపుటి, ఒక మోనోగ్రాఫ్ ప్రచురింపబడ్దాయి. నా తెలుగు కథలు, హిందీ, ఇంగ్లీషు, మరాఠీ, గుఅజ్రాతీ, ఒడియా భాషల్లో సంపుటాలుగా వచ్చాయి. నాకథలపై ఎం. ఫిల్. పరిశోధన జరిగింది. పొట్టి శ్రీ రాములు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారం 2011 లో లభించింది. గత పాతికేళ్లుగా నా తెలుగు కథలు మహారాష్ట్రలోని తెలుగు మరాఠీ విద్యార్థిలకు పాఠ్యాంశాలుగా ఉన్నాయి.
📖 0 రచనలు
📚 0 పుస్తకాలు
✍️ 0 ఇతర రచనలు
👥 0 Followers

సహరి రచనలు

నా పుస్తకాలు

ఇతర రచనలు

ఇంకా ఇతర రచనలు జోడించాలి