సుజాత.పి.వి.ఎల్

కవయిత్రి,రచయిత్రి.

స్వీయ పరిచయం. పది పంక్తుల్లో..

పేరు:సుజాత.పి.వి.ఎల్
వృత్తి: (ప్రైవేట్ స్కూల్ )హిందీ టీచర్
ఊరు:యాప్రాల్,సికిందరాబాద్
జిల్లా:రంగారెడ్డి
రాష్ట్రం:తెలంగాణ
అభిరుచి: కవితలు, కథలు, వ్యాసాలు, బాలసాహిత్యం, దేశభక్తి గేయాలు, జోక్స్ మొ|| రాయడం,చదవడం మరియు పాటలు పాడటం, మరియు వినటం అంటే చాలా చాలా ఇష్టం.
అవార్డ్స్: భావతరంగిణి మచిలీపట్నం వారు నిర్వహించిన కవితల పోటీలో ప్రధమ బహుమతి, పద సాహిత్య పరిషత్, హైదరాబాద్ వారిచే సన్మానం, తెంగాణ జాగృతి కవితాంజలి., సోమేపల్లి పురస్కారం, ఆ.ర.సం.విజయవాడ వారిచే, తెలుగు రక్షణ వేదిక హైదరాబాద్, తపస్వి మనోహరం అవార్డు ఇంకా పలు సత్కారాలు పొందాను.
రికార్డ్స్: తెలుగు బుక్ మరియు వండర్ బుక్ రికార్డ్స్ అందుకున్నాను.
📖 1 రచనలు
📚 0 పుస్తకాలు
✍️ 0 ఇతర రచనలు
👥 0 Followers

సహరి రచనలు

MONTHLY General
పంచ్ (హాఫ్ పేజి కథ)

నా పుస్తకాలు

ఇతర రచనలు

ఇంకా ఇతర రచనలు జోడించాలి