రామకృష్ణకుమార్ క్రొవ్విడి

story teller

నేను సహరి చందాాదారుడిగా 2024లో జాయిన్ అయ్యాను. నా మొదటి కథ బొమ్మకు కథపోటీ 11 విజేతగా నిలబెట్టిన మా ఇంటి వార్తలు. ఆ తర్వాత అత్తారింటికిదారేది, ఇది మాంగల్యం తంతేనా, నాకు మీ ఇద్దరూ కావాలి, ఆకలి నాకు బిర్యానీ నీకు, గూగుల్ గోపాలం.. ఉగాది కథల పోటీలో సాాధారణ ప్రచురణకు ఎంపికైన వారధి త్వరలో పబ్లిష్ కాబోతోంది. ప్రస్తుతం నేను వెడ్డింగులందు ప్రీవెడ్డింగ్ వేరయా అనే కథను పంపియున్నాను. అది పరిశీలనలో ఉంది.
📖 0 రచనలు
📚 0 పుస్తకాలు
✍️ 0 ఇతర రచనలు
👥 0 Followers

సహరి రచనలు

నా పుస్తకాలు

ఇతర రచనలు

ఇంకా ఇతర రచనలు జోడించాలి