బలభద్రపాత్రుని ఉదయశంకర్
I have been writing poems, short stories and other articles since 1980. I am residing in Guntur. I am a retired bank manager.
ఇంతవరకు సుమారు నూట యాభై కథలు, రెండు వందల కవితలు, ముప్ఫై వ్యాసాలు రాశాను. అన్ని ప్రముఖ పత్రికల్లో నా రచనలు ప్రచురణ అయ్యాయి. ఒక డజను ఆంగ్ల కవితలు రాశాను. ఇంతవరకు సుమారు యాభై బహుమతులు అందుకున్నాను. పదిహేను సన్మాన, సత్కారాలు అందుకున్నాను.