అనిశెట్టి సతీష్ కుమార్

రచయిత మరియు కవి

నేను సాహితీ ప్రపంచంలోకి అడుగు పెట్టింది ఉండ్రాళ్ళ రాజేశం గారి ప్రోత్సాహం వలన. మొదట కవి సమ్మేళనాలకు వెళ్లి అవి విని, నాకు కవిత రాయాలనే ఆశ కలిగింది. నాకు చిన్నప్పుడు అనిపించేది కథ రాయాలని, కొన్ని కథలు విని, చదివినపుడు ఇవి ఇలా కాకుండా ఇలా వుంటే బాగుండు అనిపించేది. కవిత రాయడంతో ప్రారంభమైన నా సాహిత్య అడుగులు కథా రచనతో ముందుకు సాగింది. యువసాహితి సమితి వారు నిర్వహించిన కవితల పోటీలో నాకు మొదటిసారి బహుమతి రావడం జరిగింది. నేను రాసిన అనేక కథలు సహరి, హస్యనందం, బాల చెలిమి, వార్త లాంటి అనేక పత్రికల్లో ప్రచురితం కావడం జరిగింది. తెలంగాణ సారస్వత పరిషత్ పోటీలో గెలుపొందడం జరిగింది. నా కల నేనొక నవల రాయాలి. సమీప భవిష్యత్తులో రాస్తానని అనుకుంటున్నాను.
📖 2 రచనలు
📚 0 పుస్తకాలు
✍️ 0 ఇతర రచనలు
👥 0 Followers

సహరి రచనలు

WEEKLY General
ఊహ..ఊహే
WEEKLY General
చిన్ననాటి కల

నా పుస్తకాలు

ఇతర రచనలు

ఇంకా ఇతర రచనలు జోడించాలి