దొండపాటి నాగజ్యోతిశేఖర్

Poet&story teller

Two poetry books printed
1. రెప్పవాల్చని స్వప్నం
2. చిగురించే పేజీలు.
10 కథలు,
500 పైన కవితలు , వ్యాసాలు, పుస్తక సమీక్షలు, రాయడం, వివిధ పత్రికల్లో అచ్చు అవ్వడం జరిగింది. పలు జాతీయ ,అంతర్జాతీయ కవితా, కథ పోటీల్లో వివిధ బహుమతులు . తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు.

విఫల స్వప్నం--తొలి నవల, తపస్వి మనోహరం అంతర్జాల మాసపత్రిక లో ప్రచురితం. రెండు పుస్తకాలకు అవార్డ్స్ వచ్చాయి. సాహితీ సిరికోన అకాడెమీ...ఉత్తమ తొలి రచయిత్రి, ఉత్తమ కవితా సంపుటి అవార్డ్స్, రావి రంగారావు సాహితీ పీఠం అవార్డ్ , తెలుగు సాహితీ వనం చుండూరు శేషారత్నం స్మారక అవార్డ్. పత్రికల్లో ఇంటర్వ్యూలు ప్రచురితం.
📖 0 రచనలు
📚 0 పుస్తకాలు
✍️ 0 ఇతర రచనలు
👥 0 Followers

సహరి రచనలు

నా పుస్తకాలు

ఇతర రచనలు

ఇంకా ఇతర రచనలు జోడించాలి

📚

Follow This Author

రచయితలను Follow చేయడానికి Login లేదా Free Registration అవసరం.

🎁 ప్రత్యేక స్వాగత బహుమతి

మీరు సహరిలో మొదటిసారి ఏ రచయితనైనా అనుసరిస్తే

✅ 7 రోజుల ప్రీమియం యాక్సెస్
📖 సహరి వారపత్రిక అన్ని సంచికలు
📘 సహరి మాసపత్రిక అన్ని సంచికలు
👧 బాలసహరి అన్ని సంచికలు

💳 కార్డు వివరాలు అవసరం లేదు
🆓 ఉచిత సభ్యత్వ నమోదు సరిపోతుంది
Login Register Free