బూరెడ్డి బ్లూమ్స్

భూమిని నమ్ముకున్న వాడికి పచ్చదనమే పరమార్థం, అక్షరాన్ని నమ్ముకున్న నాకు అభ్యుదయమే అసలైన లక్ష్యం.

​అక్షర సేద్యం
​హెచ్.సి.యు కొండల సాక్షిగా...
నేర్చుకున్న అక్షరం నేల విడిచి సాము చేయదు.
2002 నాటి ఆ సాహిత్యపు లోతులు
నా కలంలో నేటికీ నిరంతర ప్రవాహాలు!
​భూమిని నమ్ముకున్న వాడికి
పచ్చదనమే పరమార్థం,
అక్షరాన్ని నమ్ముకున్న నాకు
అభ్యుదయమే అసలైన లక్ష్యం.
​నా పేరులోని **'భూ'**మి తత్వాన్ని
నా కవిత్వంలో 'రెడ్డి' (సిద్ధం) చేస్తాను,
సామాన్యుడి కన్నీటి చుక్కను
నా కలంతో అక్షర సాక్ష్యం చేస్తాను.
​చదువు నేర్పిన సంస్కారం
సమాజం పట్ల నిబద్ధతగా మారింది,
ముప్పై ఏళ్ల కాలం గడిచినా
నాలోని కవిత్వం కొత్త పుంతలు తొక్కుతోంది!

​బూరెడ్డిబ్లూమ్స్.
📖 0 రచనలు
📚 0 పుస్తకాలు
✍️ 0 ఇతర రచనలు
👥 0 Followers

సహరి రచనలు

నా పుస్తకాలు

ఇతర రచనలు

ఇంకా ఇతర రచనలు జోడించాలి

📚

Follow This Author

రచయితలను Follow చేయడానికి Login లేదా Free Registration అవసరం.

🎁 ప్రత్యేక స్వాగత బహుమతి

మీరు సహరిలో మొదటిసారి ఏ రచయితనైనా అనుసరిస్తే

✅ 7 రోజుల ప్రీమియం యాక్సెస్
📖 సహరి వారపత్రిక అన్ని సంచికలు
📘 సహరి మాసపత్రిక అన్ని సంచికలు
👧 బాలసహరి అన్ని సంచికలు

💳 కార్డు వివరాలు అవసరం లేదు
🆓 ఉచిత సభ్యత్వ నమోదు సరిపోతుంది
Login Register Free