ప్రశాంత్ వర్మ ఉప్పలపాటి

Story tellar

నమస్తే!సాహిత్యం పట్ల మక్కువతో 2016 నుండి రచనా ప్రయాణం మొదలుపెట్టాను. సహరిలో ఆకలి, తల్లీ గోదావరి అనే రెండు కథలు ప్రచురితమయ్యాయి. రెండు కథా సంకలనాలలో నా కథలు, మరియు అచ్చంగా తెలుగు వారు తీసుకోచ్చిన కథల సంకలనంలో సీనియర్ రచయితల్లు, మరియు నూతన రచయితలు రాసిన కథల మద్య నా రచనా ఉంది. ఆ సంకలనం గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం పొందిందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఇవే కాక ఉషా, కథామంజరి పత్రికల్లోని నా కథలు ప్రచురితమయ్యాయి జాగృతి వారి పోటీలోనూ నా కథలు ఎంపికయ్యాయి.
📖 1 రచనలు
📚 0 పుస్తకాలు
✍️ 0 ఇతర రచనలు
👥 0 Followers

సహరి రచనలు

MONTHLY General
తల్లీ గోదావరి

నా పుస్తకాలు

ఇతర రచనలు

ఇంకా ఇతర రచనలు జోడించాలి