Girija Rani Kalavala

హాస్య కథా రచయిత్రి

నా పేరు కలవల గిరిజారాణి. ప్రస్తుత నివాసం ముంబై. దాదాపు ఏభైకి పైగా హాస్య కథలు, సామాజిక కథలు వ్రాసాను. 'జగడాల జలజాక్షి' అనే హాస్య కథల పుస్తకం, 'అత్తగారు అమెరికా యాత్ర' అనే పేరుతో మరొక పుస్తకం ప్రచురణ అయ్యాయి. భావుక ఫేస్బుక్ గ్రూపులోనూ, పలు అంతర్జాల పత్రికలలోనూ నా కథలు ప్రచురితమయ్యాయి. 'సంపంగి' అంతర్జాల పత్రికకి ఉప సంపాదకురాలిగా ఉన్నాను.
📖 0 రచనలు
📚 0 పుస్తకాలు
✍️ 0 ఇతర రచనలు
👥 1 Followers

సహరి రచనలు

నా పుస్తకాలు

ఇతర రచనలు

ఇంకా ఇతర రచనలు జోడించాలి