కొత్తపల్లి ఉదయబాబు

కవి, కథారచయిత, నటుడు, గాయకుడు, కార్టూనిస్ట్, యూట్యూబర్.




పేరు :  కొత్తపల్లి ఉదయబాబు

పుట్టిన తేదీ : 01.07.1957 (పాఠశాల రికార్డుల ప్రకారం)

విద్యార్హతలు :  M.Sc., M.Ed., M.phil (maths)

నిర్వహించిన వృత్తి : తాడేపల్లిగూడెం పురపాలక సంఘంలో(పశ్చిమ గోదావరి జిల్లా – ఆంధ్రప్రదేశ్ )

*06.06.1984 వ తేదీన సెకండ్ గ్రేడ్ ఉపాద్యాయునిగా... 

*30.1.1988 వ తేదీన పాఠశాల సహాయకునిగా
పదోన్నతి 

*14.01.2014 న ప్రధానోపాధ్యాయునిగా

*30.06.2017 వ తేదీన ఉద్యోగవిరమణ. (మొత్తం సర్వీసు 33 సం. 25 రోజులు )తల్లి తండ్రులు : స్వర్గీయ శ్రీ కొత్తపల్లి గంగాధర్ శర్మ, విశ్రాంత హెడ్ పోస్ట్-మాస్టర్స్వర్గీయ శ్రీమతి సుబ్బలక్ష్మి.భార్య, కుమార్తె,కుమారుడు.అమ్మాయికి ఒక అమ్మాయి, అబ్బాయికి ఇద్దరు అబ్బాయిలు.

*వృత్తిపరంగా : 

*స్వయంగా ఎన్నో దేశభక్తి గీతాలను రచించి విద్యార్థులకు నేర్పుట .*జిల్లాస్థాయి, రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనల పోటీలలో వివిధ అంశాలలో బహుమతులు, *పాఠశాల స్థాయినుంచి రాష్ట్ర స్థాయి విద్యావైజ్ఞానిక ప్రదర్శనలలో క్విజ్,సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, న్యాయ నిర్ణేతగా!* మొత్తం సర్వీసులో నూటికి నూరు మార్కులు (100/100 ) దాదాపు తొంభై మందికి పైగా విద్యార్థులు  పొందగలగడం వృత్తిపరంగా సంతృప్తిని కలిగించిన విషయం.*జిల్లాస్థాయిలో అధికారికంగా నిర్వహించిన భౌతిక శాస్త్ర,గణిత శాస్త్ర సదస్సులకు రిసోర్స్ పర్సన్ గా వ్యవహరించడం.*జిల్లా ఉమ్మడి పరీక్షల సంస్థకు అయిదు సంవత్సరాలపాటు  "విజయసూచిక, విజయ సోపానాలు..." మొదలైన పుస్తకాలను ప్రభుత్వం తరపున రూపొందించుటలో ''గణిత ప్రవీణుడు''గా వ్యవహరించడం. *ఆకాశవాణిలో కథానికలు, కవితా పఠనం, సామాజిల నాటికల ప్రసారం,అవగాహనా సదస్సులలో పాల్గొనడం,
*రేడియో నాటక కళాకారునిగా మూడు సంవత్సరాలు విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో పాల్గొనడం..* అక్షరదీక్ష, అక్షరజ్యోతి...కార్యక్రమాలలో రిసోర్స్ పర్శన్ గా ...
*సామాజిక చైతన్యం మరియు ఆరోగ్య పరిరక్షణ కోసం పనిచేసిన ప్రతీ పాఠశాలలోనూ తడి చెత్త- పొడి చెత్త, పోలియో, ఓటువిలువ ...మొదలైన అవగాహనా ర్యాలీల నిర్వహణా సారధిగా...
*centre for cultural అండ్  Resourses Training  (CCRT)  లో రెండుసార్లు  హైదరాబాద్ లో శిక్షణ, పాఠశాలల్లో పలు కార్యక్రమాల నిర్వహణ  *జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుని గా (1999) పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ ద్వారా ఎన్నిక కాబడి ఆనాటి జాయింట్ కలెక్టర్ శ్రీ సి. సుబ్రహ్మణ్యంగారి చేతులమీదుగా సన్మానింపబడటం. 

**************************

ప్రవృత్తి :  పరంగా :అ )   సాహిత్యం లో...!!! * కధాసాహిత్యంలో మొదటి కథ  06-02-85  "ఆంధ్రప్రభ "సచిత్ర వారపత్రికలోపరీక్ష'' అనే పేరుతో ప్రచురణ.*కవి , కధారచయితగా  : రచనలు : 1. *అందమైన తీగకు...! - 25 కధల మాలిక (2003)                2. *చిగురు పిట్టలు*  - నానీల సంపుటి  (2007)                3.  ఉదయబాబు *మాస్టారి' కధానికలు* - ఉదయకిరణాలు (2015)                4. *అమ్మతనం సాక్షిగా*... కవితా సంపుటి (2015)                5. *నాన్నకో బహుమతి* - 16 కథల సమాహారం (2019-.)   జీ.వి.ఆర్. కల్చరల్ అసోసియేషన్ వారు నిర్వహించిన కథాసంపుటుల పోటీలలో ద్వితీయ బహుమతి పొందిన కథల సంపుటి)6." పడమటి సూర్యోదయం"(30 కథల సంపుటి )7. " మనిషిని నమ్మితే ఏముందిరా? "(ఉపాధ్యాయ పాత్ర ప్రధానంగా..25 కథల సంపుటి )నవలలు :
1 . లేడీ సింగర్ (2  భాగాలు )2  . మనసు చేసిన న్యాయం(ప్రతిలిపి వారు మార్చి 2202 లో నిర్వహించిన ధారావాహికల పోటీలో ప్రోత్సాహక బహుమతి పొందినది)3. "ఒకటైపోదామా ఊహల వాహిని లో... "(33 భాగాల సీరియల్ )
4. కాలం విసిరేసిన జీవితం (అముద్రితం)
5 .వెన్నెల నాదం !(అముద్రితం)
6 .హా!నువ్వు కావాలయ్యా!(అముద్రితం) 

*బాలల కధారచయితగా : 35 కథలు (తాతగారి గది  - అముద్రితం )*రేడియో నాటికలు  :1. అసంతృప్తి బ్రతుకులు2. ఆ బాధ్యత నువు మర్చిపోతే...?3. తల్లి పక్షి4. ఒక్కసారి ఆలోచించండి!

*ఎన్నో వందల కవిసమ్మేళనాలలో పాల్గొని సన్మానింపబడుట .*ప్రేరణ : నాన్నగారు! ప్రోత్సాహం : అమ్మ!

ఆ) కళారంగంలోనటునిగా :
*”నాయిల్లు - నాదేశం” నాన్నగారు రచించి, హీరోగా నటించి, దర్శకత్వం వహించిన  నాటికలో ‘’బుజ్జాయి’’ పాత్రలో నాటక రంగ ప్రవేశం.*కళాశాలలో  ‘’ అతిధి దేవోళ్ళొస్తున్నారు ‘’  రచన : శ్రీ ఆదివిష్ణు(ఇంటర్ కాలేజీ పోటీలలో బహుమతి )* తాడేపల్లిగూడెం  బి.వి.ఆర్.కళాకేంద్రం ద్వారా ప్రదర్శించిన నాటికలు "
‘’గ్రామ స్వరాజం’’ , ‘’ఆహుతి ‘’, ‘’తప్పు ఎవరిది’’, ‘’తుదినిర్ణయం ‘’,  ‘’సహజీవనం’’,‘’ తస్మాత్ జాగ్రత్త’’ , 

*భీమవరం ఆదిత్య  కళాపరిషత్     వారి  ద్వారా :
  ‘’ది లీడర్ – డాక్టర్ అంబేద్కర్’’, ‘’ రాణీ రుద్రమ దేవీ’’, ‘’ మళ్ళీ మరో జన్మంటూ ఉంటే...’’ మొదలైన ఎన్నెన్నో నాటికలు, నాటకాలలో ప్రధాన పాత్రల పోషణ,*నంది నాటకోత్సవాలలో బహుమతి, ‘’ తుది నిర్ణయం ‘’ నాటికకు విశాఖపట్నం నాటక పరిషత్తు పోటీలలో ‘’ఉత్తమ సహాయ నటుడు’’....మొదలైనవి.

* కె.ఎస్.ఆర్. టెలిఫిలిమ్స్ వారు నిర్వహించిన ‘’మూడు నిముషాలు’’ వీడియో పోటీలలో ‘’ప్రధమ బహుమతి’’*టెలిఫైల్మ్స్, చిత్ర నటుడిగా :*’’పడమటి సంధ్యారంగం’’  టెలిఫైల్మ్ *నేను రాను బిడ్డా" టెలిఫైల్మ్స్ 

*"వాళ్ళిద్దరి మధ్య వైరస్' టెలీఫిల్మ్   మొదలైనవి  

*చలనచిత్ర నటునిగా :

*  ‘’వర్మ vs శర్మ’’ లో హీరోగారి తండ్రి పాత్రలో...* నా కథ "అమ్మ కడుపు చల్లగా"ఆధారంగా తీసిన చిత్రం -'' ప్రేమతో  స్వాగతం" లో...స్నేహితుని పాత్రలో.....*"వయొలెన్స్"చిత్రంలో ముఖ్యపాత్రలో(యు ట్యూబ్ released )
* ఖుషి (హీరో విజయదేవరకొండ గారి చిత్రం )
*కింగ్డమ్ (హీరో విజయదేవరకొండ గారి చిత్రం)....మొదలైనవి 

*టీవీ సీరియల్స్ :
''ముక్కుపుడక'', ''పడమటి సంధ్యారాగం''....మొదలైనవి ఇ ) 

*సంగీతం :  కర్ణాటక సంగీతం లో కృతులవరకు...*ఇటీవల WORLD TELUGU CULTURALFEST 2020 లో ‘’క్లాసికల్ సింగింగ్’’లో ‘’ప్రశంసాపత్రం.*    ద్విగళ గాయకునిగా :

* స్టార్ మేకర్ యాప్ లో  ఎనిమిదివేలకు  పైగా పాటలు పాడిన అనుభవం

*ఘంటసాల కళావేదిక, హైదరాబాద్ వారి ఎన్నో సినీసంగీత విభావరి కార్యక్రమాలలో పాల్గొని సన్మానింపబడటం.

* శ్రీకృష్ణదేవరాయా వెల్ఫేర్ అసోసియేషన్ , విశాఖపట్నం వారి ద్వారా "ద్విగళ గాయక సామ్రాట్ "గా అవార్డుతో సత్కరింపబడటం .

ఈ ) సామాజిక సేవ : రక్తదాన కార్యక్రమం లో, లయన్స్ క్లబ్ వారి కార్యక్రమాలలో విరివిగ పాల్గొనడం .

ఉ )  తెలుగు సాహిత్యానికి సేవ :  తాడేపల్లి గూడెం తెలుగు సాహితీ సమాఖ్య లో కార్యకర్తగా,  సంయుక్త కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షునిగా తెలుగు సాహిత్యానికి విశేష కృషి , జిల్లా స్థాయిలో ర్యాలీల నిర్వహణ ...అష్టావధానం, త్రిభాషా శతావధానాలలో పృచ్చకునిగా 36 సంవత్సరాలపాటు ప్రతీ నెల సాహితీ స్రష్టల ప్రసంగాలు...విద్యార్హులకు వివిధములైన పోటీల నిర్వహణ,  

 ఊఁ )   పత్రికా రంగంలో : వ్యంగ్య చిత్రకళాకారుడుగా కార్టూన్లు, ఆధ్యాత్మిక, సామాజిక వ్యాసాలూ ప్రచురణ . 

ఋ ) అవార్డులు : 
:*1999 - జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడు - పశ్చిమ గోదావరి జిల్లా*                  *2000 -  యువసాహితీ సహస్రాబ్ది అవార్డు - ఆంద్ర  ప్రదేశ్ సాంస్కృతిక సమాఖ్య**2011 - సోమేపల్లి  సాహితీ పురస్కారం* 
*2016 - గోదావరి మాత అవార్డు - ఉంగుటూరు ఎం.ఎల్.ఎ, శ్రీ గన్ని వీరంజనేయులుగారి చే- గణపవరం - పశ్చిమ గోదావరి జిల్లా  
*ఉండి  ఎం.ఎల్.ఎ. శ్రీ వి.వెంకట శివరామరాజుగారిచే ''ఉగాది పురస్కారం**పాలకొల్లు - కళాలయ సంస్థవారిచే " కధాభారతి" బిరుదు ప్రదానం*.
*శ్రీకృష్ణదేవరాయ వెల్ఫేర్ అసోసియేషన్ , విశాఖపట్నం వారి ద్వారా 'ద్విగళ గాయకుడు "గా అవార్డు 
*ఆదిత్య కళానికేతన్ , భీమవరం వారిచే ''ఉత్తమ నటుడు '' అవార్డు ప్రదానం 
*తాడేపల్లిగూడెం BVR కళాకేంద్రం వారిచే ''ఉత్తమ ఉపాధ్యాయ '' అవార్డు *జన విజ్ఞానవేదిక - భీమవరం వారిచే " ఉగాది పురస్కారం" ....సుమారు నూటఏభై కి పైగా సన్మానాలు సత్కారాలు...ఇంకా ఎన్నో.. ) 

Youtube  ద్వారా :
1. "ఉదయబాబుమాస్టారికధలు" ఛానెల్ నిర్వహణ ! 
udayababumastarikadhaluyoutube.com/channel/UCfwkZYgizaPw6Pns_DSGE8Q?sub_confirmation=12."

2. KUBDevotionalWorld"   అనే  ఛానల్ ద్వారా శ్రీ భగవద్గీత, శ్రీమద్భాగవతం  స్తోత్రాలు, సహస్రనామావళి...వాల్మీకి రామాయణం...మొదలైనవి వీడియోల ద్వారా ఆధ్యాత్మిక సేవ !

3.youtube.com/@kubdevotionalworld15703. "UDAYABABUMathsBasics"  యు ట్యూబ్ ఛానెల్ ద్వారా విద్యార్థులకు సెకండరీ  స్థాయి విద్యార్థులకు గణితంలో మౌలిక భావనల బోధన, బాలసాహిత్య కధలు వీడియోల ద్వారా అందించడం.
www.youtube.com/@udayababuminimumbasics8849

4. ''DUAL TONE SINGER''  ఛానెల్ ద్వారా అలనాటి ఆపాతమధుర సినిమా పాటలను సాహిత్యంతో సహా వీడియోలలో ప్రతీనిత్యం  ఒకపాటతో అందించుట:
 www.youtube.com/@Dualtonesinger 

నా మాట : 

*కవిగా,  రచయితగా తమ సాహితీ ప్రస్థానం కొనసాగింపదలుచుకున్న  యువత  పాత సాహిత్యాన్ని బాగా చదవాలి. 'వెయ్యి పేజీలు  చదివి ఒక్క పేజీ  రాయి' అన్న ఒక మహాకవి వాక్యాలు స్పూర్తిగా తీసుకుని నిన్నటి రచన కన్నా, నేటిది, నేటి రచన కన్నా రేపటిది మరింత మెరుగుపరచుకుని ఈ రంగం లో తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకోవాలని, ఆ దిశగా వారి సాహితీ ప్రస్తానం కొనసాగాలని   హృదయపూర్వకంగా కోరుకుంటూ..నమస్కారాలతో...

కొత్తపల్లి ఉదయబాబు
సికింద్రాబాద్.
📖 18 రచనలు
📚 9 పుస్తకాలు
✍️ 4 ఇతర రచనలు
👥 3 Followers

సహరి రచనలు

MONTHLY General
నల్లకలువ
WEEKLY కథ
నిండుచంద్రునికో నూలుపోగు (కవిత)
WEEKLY కథ
బాధ్యత మనకు కూడా!(బాలల కథ)
WEEKLY కథ
విడిపోతున్న మనిషి (కవిత)
WEEKLY కథ
తాత గారి గది (బాలల కథ)
WEEKLY కథ
కిటికీలో దృశ్యం (కవిత)
WEEKLY కథ
ఏం మాట్లాడాలి? (కవిత)
WEEKLY కథ
చెట్టుదేవుడు (కథ)
WEEKLY General
తప్పు దిద్దిన నేర్పు
WEEKLY కథ
అంతా నా మంచికే (కథ)
WEEKLY కథ
Kottapalli udaya babu Biodata
WEEKLY కథ
మా ప్రతీ పదం ప్రగతిపథం (కవిత)
WEEKLY కథ
మాట నేర్పు (బాలల కథ)
WEEKLY కథ
ఐదు రోజుల పుట్టినరోజు (కథ)
WEEKLY కథ
నిత్య దీపావళి చేసుకుందాం రండి!(కవిత(
WEEKLY కథ
సంస్కారం - పురస్కారం (కథ)
WEEKLY Others
జననీ జన్మ భూమిశ్చ
WEEKLY Others
జననీ జన్మ భూమిశ్చ

నా పుస్తకాలు

"ఉదయకిరణాలు"(ఉదయబాబు మాస్టారి కథలు -14 కథల సంపుటి )

"ఉదయకిరణాలు"(ఉదయబాబు మాస్టారి కథలు -14 కథల సంపుటి )

"మనిషిని నమ్మితే ఏముందిరా?"(30 కథల సంపుటి)

"మనిషిని నమ్మితే ఏముందిరా?"(30 కథల సంపుటి)

"అమ్మతనం సాక్షిగా..."(కవితా సంపుటి)

"అమ్మతనం సాక్షిగా..."(కవితా సంపుటి)

"మనసు చేసిన న్యాయం " ( ప్రతిలిపిలో ప్రోత్సాహక బహుమతి పొందిన మొదటి నవల )

"మనసు చేసిన న్యాయం " ( ప్రతిలిపిలో ప్రోత్సాహక బహుమతి పొందిన మొదటి నవల )

"చిగురు పిట్టలు"(నానీల సంపుటి)

"చిగురు పిట్టలు"(నానీల సంపుటి)

"అందమైన తీగకు..."(25 కథల కథామాలిక)

"అందమైన తీగకు..."(25 కథల కథామాలిక)

పడమటి సూర్యోదయం (కథల సంపుటి (

పడమటి సూర్యోదయం (కథల సంపుటి (

నాన్నకో బహుమతి (16 కథల సమాహారం)

నాన్నకో బహుమతి (16 కథల సమాహారం)

నాన్నకో బహుమతి (16 కథల సమాహారం)

నాన్నకో బహుమతి (16 కథల సమాహారం)

ఇతర రచనలు

భాగింపబడిన జీవితం

విశాలాంధ్ర ఆదివారం అనుబంధం • 02 Aug 2026

భార్య మరణించాక తండ్రి సూచనతో రెండవ వివాహం చేసుకున్న ఒక మధ్యతరగతి పురుషుని అంతరంగం.

చదవండి →

నీడ వెనుక నిజం

రవళి మాసపత్రిక • 01 Jul 2026

నేను ఏ మగవాడిజీవితం బండలు చేయలేదు బావా...నా జీవితం మీజాతిమగవాళ్ళే ఛిద్రం చేసేసారు.

చదవండి →

మారాలి... మారాలి.

విశాలాంధ్ర ఆదివారం అనుబంధం • 14 Jun 2026

. ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకుంటూ పరస్పర అవగాహనతో సంసారం ఎలా దిద్దుకోవాలో మిమ్మల్ని చూసి ఇక అసలైన భర్తగా శేషజీవితమంతా బ్రతుకుతానని నాకు నేను ప్రమాణం చేసుకుంటున్నాను బాబు. "

చదవండి →

ఎక్వేరియం

మల్లెతీగ • 01 Jun 2026

" అయ్యో డాడీ. ఎక్వేరియంలో బగారురంగుచేప చచ్చిపోయింది" అన్నాడు. "అవును నాన్నా. చేప చచ్చిపోయింది"అని

చదవండి →