చొక్కర తాతారావు

Poet & story writer

200 పైగా కథలు, 1000 పైగా కవితలు రాసాను. కవితలు, కథలు వివిధ పత్రికలలో ప్రచురణ, ఆకాశవాణి విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్ కేంద్రాల్లో ప్రసారం జరిగాయి. 7 నాటికలు, 3నాటకాలు, 40 వ్యాసాలు, 35 గేయాలు, సమీక్షలు, ఒక సినిమాకు స్క్రీన్ ప్లే, సంభాషణలు రాశాను. రంజని కుందుర్తి, ఎక్స్ రే, సాహితికిరణం, మల్లెతీగ, భిలాయివాణి, గుర్రంజాషువా, వురిమల్లఫౌండేషన్, తానా,తెలుగు సొసైటీ ఆఫ్ అమెరికా, తెలుగు కళాసమితి-తెలుగుజ్యోతి, ఉషా పత్రిక, షార్ వాణి, విశాలాక్షి, భూపతిచంద్ర మెమోరియల్ ట్రస్ట్, సహృదయసాహితి మొదలైన అనేక సంస్థల నుండి నగదు బహుమతి పురస్కారాలు, సత్కారాలు పొందాను.
సాహో మాసపత్రికకు అసోసియేట్ ఎడిటర్ గా, క్రాంతిసాహితి సంస్థకు వ్యవస్థాపక కార్యదర్శిగా ఉన్నాను.
కథలు, కవితలు, నాటిక పోటీలకు, జీవనసాఫల్య పురస్కారాలకు న్యాయనిర్ణేతగా ఉన్నాను. గోదావరి పుష్కరాలకు కల్చరల్ సెక్రటరీగా ఉన్నాను.
📖 2 రచనలు
📚 0 పుస్తకాలు
✍️ 0 ఇతర రచనలు
👥 0 Followers

సహరి రచనలు

WEEKLY General
అత్తారిల్లు
WEEKLY General
మరణం వెనుక

నా పుస్తకాలు

ఇతర రచనలు

ఇంకా ఇతర రచనలు జోడించాలి