ఎం. వి. ఎస్. ఎస్. Prasad

స్టోరీ రైటర్

నేను దాదాపు 45 సంవత్సరాలనుండి వివిధ దిన, వార, మాస పత్రికలలో 450 కథలు 6 నవలలు ప్రచురితమయ్యాయి.కొన్ని కథలకు బహుమతులు వచ్చాయి.స్వాతిలో రాసిన నా నవల మానూ మాకును కాదు కి 2019లో అనిల్ అవార్డ్ వచ్చింది.అది నేను రాసిన మొట్టమొదటి నవల.నా నవలలను ప్రచురించి నన్ను ప్రోత్సహించిన పత్రికలు సహరి, స్వాతి, ఉషా . నేను యూనియన్ బ్యాంకులో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా చేసి పదవి విరమణ పొందాను.భార్య యశోద దేవీ. కార్తీక్, కృష్ణ ఇద్దరు కుమారులు.కోడలు రమ్య.
📖 0 రచనలు
📚 0 పుస్తకాలు
✍️ 0 ఇతర రచనలు
👥 0 Followers

సహరి రచనలు

నా పుస్తకాలు

ఇతర రచనలు

ఇంకా ఇతర రచనలు జోడించాలి

📚

Follow This Author

రచయితలను Follow చేయడానికి Login లేదా Free Registration అవసరం.

🎁 ప్రత్యేక స్వాగత బహుమతి

మీరు సహరిలో మొదటిసారి ఏ రచయితనైనా అనుసరిస్తే

✅ 7 రోజుల ప్రీమియం యాక్సెస్
📖 సహరి వారపత్రిక అన్ని సంచికలు
📘 సహరి మాసపత్రిక అన్ని సంచికలు
👧 బాలసహరి అన్ని సంచికలు

💳 కార్డు వివరాలు అవసరం లేదు
🆓 ఉచిత సభ్యత్వ నమోదు సరిపోతుంది
Login Register Free