చంద్రకళ
కవయిత్రి, రచయిత్రి
పేరు : చంద్రకళ యలమర్తి
ఊరు : విజయవాడ
భర్త పేరు : యలమర్తి సతీష్ చంద్ర గారు
చదువు :M. Com
వృత్తి :worked as teacher for few years
ప్రవృత్తి : సాహిత్యం, చిత్రలేఖనం, పాటలు
సాహిత్య రచనా ప్రక్రియలు:
కథలు, కవితలు, పద్యాలు గజల్స్, .గొలుసునవలలు
వ్యాసాలు, చిరునవలలు,
అనువాదములు చేస్తుంటాను.
అందుకున్న బహుమతులు:
1.2026 స్వాతిలో నాకథ "ధీర సమీర "ప్రచురింపబడింది.
2.2025 లో దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారిపై రేడియో ప్రసంగం చేసాను.
3.నా కవితలకు 3సార్లు కెనడా తెలుగుతల్లి,తానా,
4.రవళి లో గజల్ కి
5.వాల్మీకి గ్రూపులో 3 కవితలకు.
6.బిక్కి కృష్ణ గారి సభలో గజల్ షాయారీ అవార్డు అందుకున్నా.
7.శ్రీశ్రీ కళాపీఠం నుండి 2026 లో
కీర్తి రత్న అవార్డు అందుకున్నా.
ప్రచురించిన పుస్తకం : "అక్షరాల్లో నేను" కవితా సంపుటి.
అమెరికా వాసి లక్ష్మి గారు నా ఒక కథని స్కిట్ చేసారు.
ఆకాశవాణి విజయవాడ వారి సరసవినోదినిలో పద్య పూరణ చేస్తుంటాను.
హిందీ నుండి తులసీ రామాయణం అనువాదం చేసాను.
దూరదర్శన్ సప్తగిరిలో 2026 ఉగాది కవి సమ్మేళనంలో పాల్గొన్నాను.