కొత్తపల్లి రవి కుమార్

Poet & story writer

నా గురించి

 పేరు: కొత్తపల్లి రవి కుమార్
జననం: నేను తూర్పు గోదావరి జిల్లా శంఖవరం లో 25 జూన్ 1980 న జన్మించాను.
తల్లిదండ్రులు: శ్రీ కొత్తపల్లి గోపాలకృష్ణా రావు, శ్రీమతి శారదా దేవి
భార్య: శ్రీమతి విజయలక్ష్మీ శిరీష
కుమార్తెలు: చి|| శారదా సమన్విత,
చి|| గోపికా సాయి సుచరిత
సోదరుడు: శ్రీ కొత్తపల్లి నాగేంద్ర ప్రసాద్
శ్రీమతి విశాలాక్షి
చి|| కృష్ణ కార్తికేయ
వృత్తి: జి.బి.ఆర్. ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్స్ లో మ్యాథమేటిక్స్ సీనియర్ ఐఐటి లెక్చరర్ గా పనిచేస్తున్నాను.
ప్రవృత్తి: తెలుగు సాహిత్యం మీద ఇష్టంతో కవిత, కథా రచనలు చేయడం.
 ప్రస్థానం: నేను ఇప్పటివరకు 150 పైచిలుకు కవితలు, 100 పైచిలుకు కథలు వ్రాసాను. నేను వ్రాసిన కథలు, కవితలు చాలా వరకు ఈనాడు, స్వాతి, సహరి, ఉషా, కథామంజరి, తపస్వీమనోహరం, ప్రతిలిపి, నిత్య, హాస్యానందం, సాహో మొదలగు ప్రాముఖ్య పత్రికలలో ప్రచురింపబడ్డాయి.
నేను ఇప్పటివరకు కవితలతో "తొలకరి జల్లులు", బాలల కథలతో "బాల ధరణి", హాస్య కథలతో "హాస్య వల్లరి", ప్రచురిత కథలతో "రవి మయూఖాలు", తపస్వీ వారి విజయ కథలతో "రవి తేజములు", జానపద నవల "రాజా విజయాదిత్య" అనే సంపుటాలు ముద్రించాను. ఆ శ్రీరాముని ఆశీస్సులతో "శ్రీరామామృతం" అనే నిత్య పారాయణ సంపుటిని ముద్రించానని తెలియజేయడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను.
📖 0 రచనలు
📚 0 పుస్తకాలు
✍️ 0 ఇతర రచనలు
👥 0 Followers

సహరి రచనలు

నా పుస్తకాలు

ఇతర రచనలు

ఇంకా ఇతర రచనలు జోడించాలి

📚

Follow This Author

రచయితలను Follow చేయడానికి Login లేదా Free Registration అవసరం.

🎁 ప్రత్యేక స్వాగత బహుమతి

మీరు సహరిలో మొదటిసారి ఏ రచయితనైనా అనుసరిస్తే

✅ 7 రోజుల ప్రీమియం యాక్సెస్
📖 సహరి వారపత్రిక అన్ని సంచికలు
📘 సహరి మాసపత్రిక అన్ని సంచికలు
👧 బాలసహరి అన్ని సంచికలు

💳 కార్డు వివరాలు అవసరం లేదు
🆓 ఉచిత సభ్యత్వ నమోదు సరిపోతుంది
Login Register Free