Vinayaka Chaviti Comedy skit Results
Vinayaka Chaviti Comedy skit Results

వినాయక చవితి కామెడీ స్కిట్ ల పోటీలో ఉత్సాహంగా పాల్గొన్న రచయితలకు రచయిత్రులకు ధన్యవాదాలు.
పది స్కిట్లకు రు.500 చొప్పున బహుమతులు అందచేసాము.
సాధారణ ప్రచురణకు గాను మరో నాలుగు స్కిట్ లను ఎంపిక చేసాము. మరో మారు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ పండుగ అందరికీ ఆహ్లాదాన్ని ఆనందాన్ని పంచి ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాము.