తెలుగు తల్లి కెనడా పోటీ ఫలితాలు
Competition results of Telugu talli Canada Online Magazine
నమస్కారం. ఈ సంవత్సరం వచ్చిన కథలలో ఒక్కటి కూడా తక్కువ స్థాయి కథ లేదు అనడం అతిశయోక్తి కాదు. మేము ఆశించినట్టు ప్రతి కథలోనూ కొత్తదనం ఉట్టిపడింది. అందు వల్లనేమో కథల ఎంపిక ఎన్ని సార్లు వడపోసినా కష్టమే అయింది. బహుమతి రాని వారు దయచేసి నొచ్చుకోవద్దు అని కోరుతున్నాము.
ఈ సారి 5గురు కథా ప్రేమికులు కథలని కాచి వడబోసారు. ఏ విధంగానూ కథ వ్రాసిన వారి పేర్లు వారికి తెలిసే అవకాశం లేకుండా కథలని మాత్రం వాళ్ళకి అందించి, వారు అందరూ ఎన్నుకున్న 3 కథలని తెలుగుతల్లి పుట్టినరోజు బహుమతులకి కేటాయించి, కనీసం నలుగురు ఎంచుకున్న కథలని మాత్రమే విజేతలుగా ఎన్నుకోవడం జరిగింది. కొందరికి కుటుంబ కథలు ఇష్టం, కొందరికి కొత్త విషయంతో ఉన్న కథలు ఇష్టం, కొందరికి ప్రస్తుత అంశాల కథలు ఇష్టం. వీటన్నిటి కలయికగా కథల, కవితల ఎన్నిక జరిగింది. ఈ ఎన్నిక నిష్పక్షపాతంగా, చాలా పారదర్శకంగా నిర్వహించడం జరిగింది.
మా ఈ నిర్ణయాన్ని అందరూ హర్షిస్తారని ఆశిస్తున్నాము.
మీ పేరు లేకపోయినా మీరు విజేత అయినట్టే అని మా పోటీ కమిటీ వెల్లడించిన విషయాన్ని మీకు విన్నవించుకుంటున్నాము. అందరికీ అభినందనలు.
ఈ మహోన్నతమైన యజ్ఞంలో పాలుపంచుకున్నందుకు న్యాయ నిర్ణేతలకు సాదర ప్రణామాలు. కవితల ఎన్నికలో పూర్తి సహాయం అందించిన శ్రీ కౌశిక విశ్వనాథ్ గారికి, కథల ఎంపికలో ఎంతో సమయాన్ని వెచ్చించిన శ్రీ గరిమెళ్ళ లక్ష్మీ నరసింహం మాస్టారికి, శ్రీ రాజారాం చిలుకూరి గారికి, శ్రీమతి యలమంచిలి అనూరాధ గారికి, శ్రీమతి భాగ్య లక్ష్మి నారాయణ గారికి, శ్రీమతి రమాదేవి అముజూరి గారికి , శ్రీమతి విశ్వ శాంతి అందుగులపాటి గారికి మనఃపూర్వక వందనాలు, ప్రణతులు. ఇది ఒక మహా ప్రణాళిక. వీరి సహాయం లేకుండా ఇది జరగడం అసాధ్యం అయి ఉండేది.
ఈ సంవత్సరం కథల పోటీ విభాగం మొత్తాన్ని, తన భుజాల మీద వేసుకుని విజయవంతంగా ఈ ప్రణాళిక ముగించిన తెలుగుతల్లి కెనడా డైరెక్టర్ లయన్ విమలా ప్రసాద్ గుర్రాల గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
తెలుగుతల్లి కమిటీ
బహుమతి పొందిన కథలు
శ్రీమతి ముదునూరు వసంతకుమారి రామమూర్తి రాజు గారి స్మారక బహుమతి పొందిన కథలు
శ్రీమతి మోచర్ల రామలక్ష్మి గారి స్మారక బహుమతి పొందిన కథలు
శ్రీమతి వాడ్రేవు లక్ష్మీ సుబ్రహ్మణ్యం గారి స్మారక బహుమతి పొందిన కథలు
శ్రీమతి నెల్లుట్ల అనసూయ శ్రీమాన్ ఆచార్య వెంకటేశ్వర రావు గారి స్మారక బహుమతి పొందిన కథలు
శ్రీ పిళ్ళారిశెట్టి కృష్ణా రావు గారి స్మారక బహుమతి పొందిన కథలు
శ్రీమతి రాంభట్ల సుభద్ర సూర్యనారాయణ గారి స్మారక బహుమతి పొందిన కథలు
శ్రీమతి పి. బృంద, డా. పి రంగయ్య గారి స్మారక బహుమతి పొందిన కథలు
శ్రీమతి కరణం శకుంతల భావనారాయణ గారి స్మారక బహుమతి
1 అంతర్జాలంలో అమ్మ శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి
2 అమెరిక vs ఆమె ( కో ) రిక శ్రీ వెంకట శివ కుమార్ కాకు
3 అమ్మా క్షమించవూ శ్రీ పెయ్యేటి రంగారావు
4 ఆత్మీయత శ్రీ పెమ్మరాజు విజయ రామచంద్ర
5 ఆరడుగుల నేల శ్రీమతి ఉప్పలూరి మధుపత్ర శైలజ
6 ఇరుకు కోత శ్రీమతి మణి వడ్లమాని
7 ఉత్తరం శ్రీమతి జ్యోతి సుంకరణం
8 ఓ మనిషి తిరిగి చూడు జీఎల్లెన్
9 కన్నమ్మ శ్రీమతి యం. ఆర్ . అరుణకుమారి
10 కొత్త ఇల్లు శ్రీ జి.ఎస్.ఎన్.శర్మ
11 జాబిలినవ్వు శ్రీమతి శాంతి కృష్ణ
12 జ్ఞానోదయం శ్రీ డీ. మహబూబ్ బాషా
13 నవజీవనయానం శ్రీ బీ. జయ దాస్
14 నాన్న మనసు శ్రీ పెనుమాక నాగేశ్వరరావు
15 నాన్నమ్మ ట్రంకు పెట్టె శ్రీ బొందల నాగేశ్వర రావు
16 నీటి ముత్యం శ్రీ దేవులపల్లి దుర్గాప్రసాద్
17 పయనం నేర్పిన గమ్యం శ్రీమతి పూర్ణ కామేశ్వరి వాడపల్లి
18 ఆవిడే శైలూష డా ॥ చెళ్లపిళ్ల సూర్య లక్ష్మి
19 పిడుగు శ్రీ వివేక్ లంకమల
20 పూనిక శ్రీ సిమ్హ ప్రసాద్
21 వారసులొచ్చారు వసుంధర
22 సముచిత స్థానం శ్రీ ఎం.ఏ. పద్మనాభ రావు
23 సాధన డా. లక్ష్మీ రాఘవ
24 సొరంగం శ్రీమతి పి.వి.శేషారత్నం
25 పెంపకాలు శ్రీ దత్తశర్మ పణ్యం
26 మిడతంభొట్లు జాబిలమ్మ
27 మా తెలుగు తల్లి శ్రీ వంశీ సాదనాల
28 జీవస్థశిల శ్రీ కృపాకర్ పోతుల,
29 నోరుజారడం మనకి హాబీ శ్రీమతి వీ. బీ. సౌమ్య
30 అమ్మకి ప్రేమతో శ్రీమతి సీత మండలీక
బహుమతి పొందిన కవితలు
శ్రీమతి గన్నవరపు సరోజినీ సత్యనారాయణ మూర్తి గారి స్మారక బహుమతి పొందిన కవితలు
శ్రీ పూడూరి బాల సుబ్బారెడ్డి గారి స్మారక బహుమతి పొందిన కవితలు
శ్రీమతి రాయవరపు జయలక్ష్మీ నరసింగరావు గారి స్మారక బహుమతి పొందిన కవితలు
లక్షల సాక్ష్యులం శ్రీ వెంకు సనాతని
పుస్తకం అమృతభాండం డా.చదలవాడ ఉదయశ్రీ
కరోనా మహమ్మారి గర్జించిన వేళ.. శ్రీ రత్న సాగర్
అమ్మ-నాన్న-మనం శ్రీమతి కే. ఎల్. శైలజ
పిండానికి పిండం శ్రీమతి శ్రీదేవీ శ్రీకాంత్
పిట్ట శ్రీ/శ్రీమతి శైలజామిత్ర
వలస శ్రీ ఎనుగంటి వేణుగోపాల్
వయ్యారాల నది శ్రీమతి సువర్ణ విజయ లక్ష్మి
పొ(త)డి కన్ను శ్రీమతి నండూరి సుందరీ నాగమణి
చిన్ననాటి జ్ఞాపకాలు డా. డీ. ఆశాలత
శాంతి కపోతాలను ఎగురవేయండి శ్రీమతి పి.వి.శేషారత్నం
కొత్త చట్టం కావాలి శ్రీమతి యం. ఆర్ . అరుణకుమారి
శాంతి మంత్రం శ్రీమతి సుజాత తిమ్మన
ప్రకృతి సందేశం శ్రీ పట్నం శేషాద్రి
యూజుండాలి శ్రీ పెనుమాక నాగేశ్వరరావు
చినుకుల సవ్వడి శ్రీ కొమ్ముల వెంకట సూర్యనారాయణ
ఉదయాస్తమయాల ఉయ్యాల శ్రీ గాజోజు నాగభూషణం
తరితీపు శ్రీ ఆర్వీ ఎస్సెస్ ప్రసాద్
వ్యక్తిత్వం శ్రీమతి రాధ ఓడూరి
సమరశంఖం శ్రీ శింగరాజు శ్రీనివాసరావు
ఛిద్రమైన బాల్యం శ్రీ మధుకర్ వైద్యుల
ఉద్భవ గీత శ్రీమతి వాణి గొర్తి
మనసా స్మరామి శ్రీమతి దామరాజు విశాలాక్షి
కరోన-కలవరం శ్రీ ఎం. వీర వెంకట రెడ్డి
మువ్వన్నెల పతాక శ్రీమతి దినవహి సత్యవతి
రక్త దానం మరో ప్రాణ దానమే శ్రీమతి ఎం.వనజా వెంకట్
ఊరికి దూరంగా శ్రీమతి నర్మద యలవర్తి
జీవన చక్రం శ్రీమతి లీలా కృష్ణ
పరామర్శ శ్రీ కొమురవెల్లి అంజయ్య
మట్టి మనిషి శ్రీ యువరాణా ప్రతాప్ బండి
మనిషి కనబడుట లేదు శ్రీ శ్రీకంఠ స్ఫూర్తి
నడక శ్రీ గుండన జోగా రావు
విజయ దీపం శ్రీ గంగాపురం శ్రీనివాస్
జగత్ జనని శ్రీమతి ఇందు నిట్ల
ఫర్వాలేదు శ్రీమతి విజయ గొల్లపూడి
సమయమిదే శ్రీ గుండేటి రమణ
తెలుగుతల్లి కెనడా పుట్టినరోజు బహుమతులు:
శ్రీ పులిపాక శ్రీరామచంద్ర మూర్తి గారి స్మారక బహుమతి
శ్రీమతి రాయవరపు లక్ష్మి రాజారవు గారి స్మారక బహుమతి
శ్రీమతి అందుగులపాటి పద్మావరి గారి స్మారక బహిమతి
నాస్తి జాగరతే భయం శ్రీమతి ఆదూరి హైమావతి
గూడు గువ్వలు డాక్టర్ ఎమ్ సుగుణ రావు
కాలజ్ఞానం శ్రీ బి.నర్సన్
తెలుగుతల్లి పత్రికని ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు