+91 9553678686
వెంకట్

వెంకట్

Artist

M Com

నా పేరు వెంకట నారాయణ. కలం పేరు వెంకట్.
చదువు ఎం కాం,
1986 లో మా మొదటి ఆర్టిస్ట్ జీవితం చందమామ (బాలల మాసపత్రిక, మద్రాసు) తో ప్రారంబం అయింది. అక్కడ నుంచి 1988 లో ఆంధ్రప్రదేశ్ వచ్చి విజయవాడలో ఉన్న ఆంధ్రపత్రిక స్వాతి, తదితర పత్రికలు మరియు, వివ్ధ పబ్లిషర్స్ నుంచి వచ్చే కథలకు బొమ్మలు వేయడం చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా విశాలాంధ్ర పబ్లికేషన్స్ వారికి వందలాది బొమ్మలు వేసాను.
తరువాత హైదరాబాద్ నుంచి ఆంధ్రభూమి, విపుల, చతుర, హాస్యానందం, రత్నప్రభ, చినుకు, పత్రికలకు బొమ్మలు వేస్తున్నాను.
1991 లో ప్రభుత్వ మునిసిపల్ స్కూల్, బాపట్లలో డ్రాయింగ్ టీచర్ గా చేరి 2018 లో పదవీ విరమణ చేసాను. స్వగ్రామమైన బాపట్లలో ఉంటూ అన్ని పత్రికలకు బొమ్మలు వేస్తూ విశ్రాంతి జీవితం గడుపుతున్నాను. నాకు ఒక భార్య ఒక బాబు ఒక పాప. పిల్లలు చక్కగా సెటిల్ అయ్యారు. నా భార్య హౌస్ వైఫ్.

Address

Plot-165, Ravi Colony, Thirumalagiri, Secunderabad PIN 500 015

ఫోన్ నెంబర్

6553678686

Email Address

sahari.issue1@gmail.com

Website

http://www.sahari.in