+91 9553678686
 తిరుమలశ్రీ

తిరుమలశ్రీ

Contributor

MA(Sociology), LLB

అసలు పేరు పామర్తి వీర వెంకట సత్యనారాయణ.  తిరుమలశ్రీ, విశ్వమోహిని వీరి కలం పేర్లు. తెలుగు, ఆంగ్ల భాషలలో అసంఖ్యాక రచనలు ప్రచురింపబడ్డాయి. తెలుగు లో కలహంస పురస్కారం తో పాటు కథా కిరీటి, కథా విశారద, బాలకథాబంధు ఆంగ్లం లో లిటరరీ కల్నల్ బిరుదాంకితులు. 'స్టోరీ మిర్రర్ 'ఆంగ్ల లిటరరీ పోర్టల్ యొక్క ఆథర్ ఆఫ్ ద ఇయర్ 2019 నామినీ.

Address

N/A

ఫోన్ నెంబర్

N/A

Email Address

N/A

Website

N/A