+91 9553678686
 గోపాలకృష్ణ

గోపాలకృష్ణ

Artist

MA

నా పేరు గోపాలకృష్ణ ప్రీలాన్స్ కార్టూనిస్టుగా ప్రారంభించి అన్ని పత్రికల్లో కార్టులు వేశాను రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయి కార్టూన్ పోర్టుల్లో ఎన్నో బహుమతులు గెలుచుకున్నాను  ఆ తర్వాత యానిమేషన్ నేర్చుకుని యానిమేటర్‌గా స్టోరీ బోర్డ్ ఆర్టిస్ట్‌గా క్యారెక్టర్ డిజైనర్ గా చాలా కాలం పనిచేశాను ఆ తర్వాత బాలభారతం తెలుగు వెలుగు పత్రికలకు ఆర్టిస్ట్‌గా చాలా కాలం పనిచేశాను ప్రస్తుతం ఫ్రీలాన్స్  ఆర్టిస్టుగా కార్టూనిస్టుగా క్యారికేచరిష్టా గా  డిజిటల్ ఆర్టిస్టుగా పెయింటర్‌గా  పనిచేస్తున్నా

Address

N/A

ఫోన్ నెంబర్

N/A

Email Address

N/A

Website

N/A