గండ్రకోట సూర్యనారాయణ శర్మ
Contributor
MA
MA
పేరు : గండ్రకోట
సూర్యనారాయణ శర్మ
జననం : తెనాలి
విద్యాభ్యాసం : హైస్కూల్
చదువువరకూ ఖమ్మం జిల్లా పినపాక గ్రామంలోనూ, ఇంటర్మీడియెట్
మెదక్‌లోనూ, డిగ్రీ
జోగిపేటలోనూ, తెలుగు సాహిత్యంతో ఎమ్మే
ఉస్మానియా యూనివర్సిటీలో
వృత్తి : తెలంగాణ
రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంకులో అసిస్టెంట్ జనరల్ మేనేజర్(ఏజిఎమ్)గా
పదవీ విరమణ.
ప్రవృత్తి : కథా
రచయిత
మొదటి కథ *దేవుడి
కళ్ళు* ఆంధ్రభూమి వీక్లీలో
1979 ఏప్రిల్ లో అచ్చయ్యింది.
ఇప్పటివరకూ స్వాతి, ఆంధ్రభూమి,
సాక్షి సండే, ఈనాడు ఆదివారం,
హాస్యానందం మొదలైన పత్రికలలో దాదాపుగా పాతిక కథలవరకూ అచ్చయ్యాయి.
స్వాతి వీక్లీ హాస్య కథల పోటీలోనూ,
నమస్తే తెలంగాణా - ముల్కనూర్ ప్రజా గ్రంథాలయం
సంయుక్తంగా నిర్వహించిన కథల పోటీలోనూ నా కథలు బహుమతులు గెలుచుకున్నాయి.
నా మొదటి నవల 'ఆనంద
హేల' స్వాతి మాస పత్రికలో మార్చి,2020
సంచికలో అనుబంధ నవలగా ప్రచురితమైంది..
అభిరుచి : మానవ సంబంధాలను ప్రతిబింబించే కథలూ, హాస్య కథలూ వ్రాయటం చాలా ఇష్టం.
N/A
N/A
N/A
N/A