+91 9553678686
అశోక్ బోగ

అశోక్ బోగ

Artist

Master in Business Administration

నా పేరు : అశోక్ బోగ

బోగ అనే పేరుతో గత నాలుగేళ్ళుగా కార్టూన్ లు వేస్తున్నాను.

చిత్రలేఖనం , కార్టూనింగ్ , కవిత్వం నా హాబీలు

వృత్తి రీత్యా టీచర్ గా పని చేస్తూనె ఖాళీ సమయంలో పెయింటింగ్ , కార్టూన్ లు వేస్తున్నాను.

నా మొదటి కార్టూన్ 2015 లో గో తెలుగు వెబ్ మాగజైన్ లో అచ్చయింది.

ఆంధ్రభూమి , హాస్యానందం వంటి పత్రికలలో నా కార్టూన్ లు అచ్చయ్యాయి.


2017లో బెంగళూర్ లో నిర్వహించిన జాతీయ స్థాయి కార్టూన్ ప్రదర్శనలో పాల్గొని ప్రశంసా పత్రం అందుకొన్నాను.

అలాగే ప్రపంచ తెలుగు మహా సభలలో భాగంగా తెలంగాణా ప్రభుత్వం నిర్వహించిన ప్రపంచ తెలుగు కార్టూన్ల ప్రదర్శనలో నా కార్టూన్ ఎంపికై ప్రశంశా పత్రం,నగదు బహుమతిని పొందడం జరిగింది.

హాస్యానందం,వార్త మాగజైన్ లలో పలు కథలకు ఇల్లస్ట్రేషన్ లు వేసాను.

నా పెయింటింగ్స్ రాష్ట్ర,జాతీయ స్థాయి లో ఎంపికై అవార్డులు అందుకోవడం జరిగింది.

Address

Plot 165, Ravi Colony, Thirumalagiri, Secunderabad, PIN 500015

ఫోన్ నెంబర్

9553678686

Email Address

sahari.issue1@gmail.com

Website

http://www.sahari.in