+91 9553678686

పుస్తక సమీక్షకులకు సూచనలు:


మీరు చదివిన పుస్తకాన్ని సమీక్షించండి. సమీక్ష 500 పదాలకు మించకుండా చూడండి. పుస్తకం వెల, పేజీల సంఖ్య, పుస్తకం లభ్యమయ్యే విధానం కూడా రాయండి. అవి పదాల సంఖ్యలో చేర్చబడవు. ఒక వేళ మీ సమీక్ష నిడివి ఎక్కువగా ఉంటే ఎడిట్ చేసే హక్కు సహరి కి ఉంది. గమనించండి.

మీరు సమీక్షించిన పుస్తకం సహరి లైబ్రరీ లో అందరూ చదవడానికి అందుబాటులో ఉంటుంది. దానికి రచయిత  సమ్మతమని తెలియచేయాల్సి ఉంటుంది. రచయితలకు మనవి:


మీ పుస్తకం సహరిలో సమీక్షించబడాలి అంటే మీరు రెండు హార్డ్ కాపీలు, మీ పుస్తకం పిడిఎఫ్ పంపించవలసి ఉంటుంది. మీ పుస్తకం సహరి లైబ్రరీ లో అందరూ చదవడానికి అందుబాటులో ఉంటుంది. అది మీకు సమ్మతమని తెలియచేయాల్సి ఉంటుంది. 

సమీక్షకు రెండు నుంచి నాలుగు వారాల సమయం పడుతుంది, గమనించగలరు

రాజుగారి కథలు సమీక్ష 

రాజుగారి కథలు చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి