+91 9553678686

రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాక దేశ విదేశాలలో మన తెలుగు వారు సాహిత్య సమావేశాలను ఏర్పాటు చేస్తూ ఉంటారు. వీరంతా కూడా తెలుగు తల్లికి మల్లె పూదండలు సమర్పించేవారే! వీరి గురించి అందరికీ తెలియ చేయడం సహరి సమగ్ర వారపత్రిక తన  బాధ్యత గా స్వీకరించింది. మీకు తెలిసిన సాహిత్య సమావేశాల గురించి మాకు తెలియ చేయండి. మీరు వివరాలను పంపించవలసిన మైల్ ఐడి sahari.literarymeets@gmail.com