+91 9553678686

పాఠకులకు ఉపయుక్తమైన తాజా సమాచారాన్ని అందించే నాణ్యమైన వ్యాసాలను సహరి ప్రచురిస్తుంది.  వారం వారం సహరి సమగ్ర వార పత్రికలో ప్రచురింపబడిన వ్యాసాల వివరాలు ఇక్కడ లభిస్తాయి.


పొత్తూరి గారి కిచెన్:

పొత్తూరి విజయలక్ష్మి గారు సుప్రసిద్ధులు, తెలుగు   పాఠకులకు సుపరిచితులు. వీరి హాస్య రచనలను చదవని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. శ్రీవారికి ప్రేమలేఖ ఫేమ్ వీరు. సహరి పాఠకులకోసం సరదా  కబుర్లు చెప్తూ సీరియస్ గా వంటల కథాకమామీషూ చెప్తారు ఈ శీర్షికలో. కొత్తగా వంట చేయబోతున్న యువతులకే కాదు, తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ బ్రహ్మచారి జీవితం గడుపుతున్న యువకులకు కూడా ఇది చక్కగా ఉపకరిస్తుందని ఆశిస్తున్నాము.