డా.ఎమ్.సుగుణరావు

Story teller and novelist

350 వరకు కథలు అందులో 150 కథలకు బహుమతులు..
నాలుగు కథా సంపుటాలు.
1జాబిలి మీద సంతకం..2నేలకు దిగిన నక్షత్రం.3సుగుణ కథాభిరామం4, ఆకాశం లో ఒక నక్షత్రం.
నవలలు.
1మరుగేలరా.. స్వాతి వీక్లీ లో ప్రచురితమైన లక్షరూపాయలు బహుమతి సీరియల్.
2ఏడుగుర్రాల సూర్యుడు.. స్వాతి వీక్లీ లో ప్రచురితమైన లక్షరూపాయల బహుమతి సీరియల్.
3నిజం.. స్వాతి మంత్లీ నవల
4ఫైనల్ డయాగ్నోసిస్..అన్వీక్షికి బహుమతి నవల.
5, అలీబాబా ఐదుగురు స్నేహితులు.
తానా బాలల బహుమతి పొందిన నవల
6, త్రివేణి..సహరి మంత్లీ నవల.
7విశ్వశాంతి నికేతన్.సహరి మంత్లీ నవల.
8.పాంచజన్యం స్వాతి మంత్లీ నవల.
ముఖ్యమైన కథలకు బహుమతులు.
క్షమాభిక్ష స్వాతి మంత్లీ అనిల్ అవార్డ్ బహుమతి, ఏలీఏలీ లామా ‌భక్తానీ,ఆత్మ సాక్షాత్కారం,ది అన్టచబుల్...వాస్తు మారకం కథలకు నమస్తే తెలంగాణా బహుమతులు.
ది డైరీ ఆఫ్ కెడావర్, పోలేరమ్మ కథలకు నాటా బహుమతి, వెయిటింగ్ ఫర్ వీసా కథకు తెల్సా బహుమతి..
గొంగళి పురుగు, చచ్చేంత ప్రేమ కథ లకు వంగూరి ఫౌండేషన్ ప్రపంచ రచనల పోటీ లో బహుమతి.
ఆకాశం లో నక్షత్రం కథ అంతర్జాతీయ నాటక పోటీలో నాటకం గా సుల్తాన్ పదాంసే.. టాటా లిట్ ఫెస్ట్ వారి లక్ష రూపాయలు బహుమతి.
కథలపై ఆంధ్ర యునివర్సిటీ లో ఇద్దరు పిహెచ్ డి ఇద్దరు ఎంఫిల్ సాధించారు.
పురస్కారాలు..
బలివాడ కాంతారావు జీవన సాఫల్య పురస్కారం 2024
దండెం రాజు ఫౌండేషన్ జీవన సాఫల్య పురస్కారం.
తటవర్త భారతి పురస్కారం.
సుమతి సాహితీ సామ్రాట్ పురస్కారం


డి లు,..
📖 1 కథలు
📚 0 పుస్తకాలు
✍️ 0 రచనలు

సహరి కథలు

WEEKLY
మళ్ళీ పుట్టనీ

నా పుస్తకాలు

ఇతర రచనలు

ఇంకా రచనలు లేవు