సింగరాజు రమాదేవి

రచయిత్రి, అనువాదకులు

గత పాతికేళ్లుగా రచనలు చేస్తూ అన్ని ప్రముఖ దిన వార పత్రికల్లో, అంతర్జాల పత్రికలలో కథలు కవితలు సాహిత్య వ్యాసాలు అనువాద రచనలు ప్రచురించారు. అనేక కథలు కవితలు బహుమతులు అందుకున్నాయి. రెండు కథా సంపుటాలు ఒక పరిచయం ఒక పరిమళం (2014), ఔను నాకు నచ్చలేదు (2025) లో విడుదల చేశారు. సహరి పత్రికలో కూడా వీరి కథలు కవితలు బహుమతులు అందుకున్నాయి.
📖 0 కథలు
📚 0 పుస్తకాలు
✍️ 0 రచనలు

సహరి కథలు

నా పుస్తకాలు

ఇతర రచనలు

ఇంకా రచనలు లేవు