సత్య కొలచిన

నివాసం - షికాగో నగరం, ఉత్తర అమెరికా
వృత్తి - ఐ.టి. ఇంజనీర్
అభిరుచులు - కథా మరియు నవలా రచనలు చేయడం, కర్నాటక శాస్త్రీయ సంగీతం (సాధన మరియు బోధన), చిత్రలేఖనం, జ్యోతిషం మరియు హస్త సాముద్రికం.
సంగీతం గురువు - పద్మభూషణ్, డాక్టర్ శ్రీ నూకల చిన్న సత్యనారాయణగారు,
జ్యోతిషం గురుతుల్యులు - శ్రీ కె.ఎన్. రావు గారు
చిత్రలేఖనం గురువు - శ్రీ వలివేటి శివరామశాస్త్రి గారు
రచనలు గురువు - మా తండ్రిగారు శ్రీ కొలచిన వెంకట లక్ష్మణమూర్తి గారు
📖 0 కథలు
📚 0 పుస్తకాలు
✍️ 0 రచనలు

సహరి కథలు

నా పుస్తకాలు

ఇతర రచనలు

ఇంకా రచనలు లేవు