+91 9553678686

General Questions

ఆథర్స్ అండ్ స్టోరీస్ గ్రూప్ వార్షిక సమావేశం 

అభినందనలు 

సహరి కి మీరు చందా దారులు కావడానికి చందా మొత్తాన్ని మీరు అకౌంట్ నెంబర్ 520101268013106

జి కె ఎస్ అనిరుధ్, IFSC CORP0000635

కార్పొరేషన్ బాంక్ (ఇప్పుడు యూనియన్ బాంక్) కి 

కట్టవలేను.

లేదా 9550007346 నెంబర్ కు ఫోన్ పే లేదా గూగుల్ పే ద్వారా కూడా కట్ట వచ్చును.

కట్టిన తర్వాత ఆ వివరాలను sahari.telugu.subscribe@gmail కి గాని, 9553678686 నెంబర్ కు వాట్సప్ ద్వారా తెలియ చేయాలి. మెసేజిలో మీరు కట్టిన ట్రాన్సాక్షన్ రిఫరెన్స్ నెంబర్, మీరు కట్టిన అమౌంట్, మీ పూర్తి పేరు, మీ ఇ మెయిల్ ఐడి, మీ వాట్సప్ నెంబర్ తెలియ చేయండి.

మీరు మీ స్నేహితులు, బంధువులు తరఫున కూడా చందా 

 కట్ట వచ్చును.

కట్టిన తర్వాత ఆ వివరాలను sahari.telugu. subscribe@gmail.com కి గాని, 9553678686 నెంబర్ కు వాట్సప్ ద్వారా తెలియ చేయాలి. మెసేజిలో మీరు కట్టిన ట్రాన్సాక్షన్ రిఫరెన్స్ నెంబర్, మీరు కట్టిన అమౌంట్, మీ పూర్తి పేరు, ఎవరి కోసం కట్టారో వారి ఇ మెయిల్ ఐడి, వారి వాట్సప్ నెంబర్ తెలియ చేయండి. 

సహరి కి మీరు చంద కట్టకపోయినా మీరు అతిథి గారిజిస్టర్ చేసుకుంటే మీకు సహరి లో కొన్ని గత సంచికలను శాంపిల్స్ గా చదివే అవకాశం ఉంది. అలాగే సహరి లైబ్రరీ లోని కథా సంకలనాలను, నవలలను పిడి ఎఫ్ రూపంలో ఉచితంగా చదివే అవకాశం ఉంది. 

Client Query

సహరి ఆనలైన్ లో లభ్యమయ్యే సమగ్ర వారపత్రిక.

దీన్ని మీరు మొబైల్ లోనే కాక

లాప్ టాప్ లలో, డెస్క్ టాప్ లలో,

టాబ్ లలో కూడా చదవ వచ్చును.

సహరి వీక్లీ మీకు sahari.in అనే వెబ్ సైట్ లో లభ్యమవుతుంది.

మీరు సహరి.ఇన్ అనే వెబ్ సైట్ ని ఓపెన్ చేసి లాగ్ ఇన్ అవ్వాలి.

లాగ్ ఇన్ కోసం మీరు మీ మొబైల్ నెంబర్ (ఏదైతే మీరు చందా కట్టినప్పుడు ఇచ్చారో ఆ నెంబర్) మీకు సహరి నుంచి ఎస్ఎమెస్ ద్వారా లభించిన పాస్ కోడ్ వాడాలి.

అప్పుడు మీకు సహరి వీక్లీ ఆన్ లైన్ లో చదివే అవకాశం వస్తుంది.

సహరి వెబ్ సైట్ లో మీకు గత సంచికలు, ఇతర పుస్తకాలు కూడా లభ్యమవుతాయి. మీరు రచయితలు అయితే సహరి వెబ్ సైట్ లో మీకు సూచనలు ఉన్నాయి. మీరు నిర్వహించే సమావేశాలు, కార్యకలాపాలకు సంబంధించిన వివరాలను సహరి తో మీరు పంచుకోవచ్చు. సహరి వెబ్ సైట్ లోని సెర్వీసెస్ చూడండి.

Technical Questions

సహరి లైబ్రరీ లో మీకు శాంపిల్ కాపీలు ఉంటాయి. వాటిని మీరు చందా కట్టకపోయినా ఉచితంగా చూడవచ్చును. అలాగే సహరి వీక్లీని ప్రీ వ్యూ చేయవచ్చును. దాంతోపాటు గత సంచికలను కూడా ప్రీవ్యూ చేయడానికి అవకాశం ఉంది.

వీటితో పాటు కథా సంకలనాలు, నవలలు, పిడిఎఫ్ రూపంలో అందుబాటులో ఉంటాయి సహరి లైబ్రరీ లో. వాటిని ఉచితంగా చదువుకోవడానికి వీలు కల్పిస్తుంది సహరి.